వాట్సాప్

 1. మొబైల్‌తో పని లేకుండా మెసేజ్‌ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది.

  మీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెసేజ్‌లు పంపుకోవచ్చు, స్వీకరించవచ్చు.

  మరింత చదవండి
  next
 2. యువతి

  భారత్‌తో సహా అనేక దేశాల్లో వందలాది వ్యక్తుల ఫోన్లను పెగాసస్ టూల్ సాయంతో హ్యాక్ చేశారని వాట్సాప్ 2019లోనూ ఆరోపించింది. ఇంతకీ ఏంటీ పెగాసస్. అది ఫోన్లోకి ఎలా వస్తుంది.

  మరింత చదవండి
  next
 3. ప్రశాంతో కె రాయ్

  టెక్నాలజీ రైటర్

  ట్విటర్

  సోషల్ మీడియాలో పోస్టులపై ఆ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారణకు పిలవడం చాలా అరుదు. ఫోన్ కంపెనీల్లానే ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా ‘‘ఇంటర్మీడియరీ’’ సంస్థల కిందకు వస్తాయి.

  మరింత చదవండి
  next
 4. కేజ్రీవాల్

  ''కేంద్రం వ్యాక్సీన్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదు. కోవిడ్‌తో యుద్ధం చేస్తున్న వేళ ఆ బాధ్యత రాష్ట్రాలకు ఎందుకు వదిలేసింది? పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రక్షణ బాధ్యత రాష్ట్రాలకు వదిలేస్తారా? ఉత్తర ప్రదేశ్ సొంతంగా ట్యాంకర్లు కొనుక్కుని.. దిల్లీ సొంతంగా ఆయుధాలు కొనుక్కుని యుద్ధం చేయాలా?'' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 5. అర్నబ్ గోస్వామి, ఇమ్రాన్ ఖాన్

  ఈ చాట్‌ల స్క్రీన్‌షాట్లు వైరల్ అయిన తరువాత పుల్వామా దాడి, బాల్‌కోట్ వైమానిక దాడి గురించి అర్నబ్‌కు ముందే ఎలా తెలుసు అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. వాట్సాప్

  ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ తొలుత భావించింది. అయితే వినియోగదారుల వ్యక్తిగత గోప్యతా హక్కులను దీనిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వార్తలు వెల్లువెత్తాయి.

  మరింత చదవండి
  next
 7. వాట్సాప్

  గతవారం ప్రైవేటు గ్రూప్ చాట్ లింక్స్ గూగుల్ సెర్చ్‌లో కనిపించి కలకలం రేపాయి. దీంతో స్పందించిన వాట్సాప్.. ఇలాంటి చాట్‌లను ఇండెక్స్ చేయవద్దని గూగుల్‌ను కోరినట్టు తెలిపింది.

  మరింత చదవండి
  next
 8. సింధువాసిని

  బీబీసీ ప్రతినిధి

  వాట్సాప్ చాటింగ్

  వ్యక్తిగత గోప్యతకు సంబంధించి భారత్‌లో పటిష్ఠమైన చట్టాలు అందుబాటులో లేవని, అందుకే వాట్సాప్ లాంటి సంస్థలు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ "డిసప్పియరింగ్ మెసేజ్"

  వాట్సాప్‌లో సరి కొత్త ఫీచర్ "మాయమైపోయే మెసేజ్" ఆప్షన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఒకరికి ఒకరు పంపించుకునే సందేశాలు ఏడు రోజుల తర్వాత వాటంతట అవే కనుమరుగైపోతాయి.

  మరింత చదవండి
  next
 10. డాక్టర్ శైలజా చందు

  బీబీసీ కోసం

  ఇండియా పోస్ట్

  మొట్ట మొదటిసారి ఇ-మెయిల్ గురించి విని పకపకామని నవ్వింది వీళ్లే. ''అదేంటమ్మాయా, ఇక్కడ నొక్కితే , అక్కడ వుత్తరమందడవేంటే? ఇదేఁవి చిత్రమే!''

  మరింత చదవండి
  next