యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

 1. కశ్మీర్ దుబయ్ ఒప్పందం

  ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా పాకిస్తాన్‌ వాదనలకు యూఏఈ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత, కశ్మీర్‌లో పెట్టుబడులకు దుబయ్ ఒప్పందం కుదుర్చుకోవడం అంటే దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం లాంటిదని భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. ఆదేశ్ కూమార్ గుప్తా

  బీబీసీ కోసం

  2021 ఐపీఎల్ ట్రోఫీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ

  మొదటి వికెట్ పడిన తర్వాత చెన్నై బౌలర్ల హవా మొదలైంది. స్కోరు 119 పరుగులకు చేరుకునేసరికే కోల్‌కతా సగం టీమ్ పెవిలియన్ చేరింది. 8 వికెట్ పడగానే మ్యాచ్ పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లోకి వచ్చేసింది.

  మరింత చదవండి
  next
 3. తాలిబాన్ విదేశాంగ మంత్రి

  అయితే, చర్చలు జరిపినంత మాత్రాన తాలిబాన్ ప్రభుత్వాన్ని తాము గుర్తించినట్లు కాదని అమెరికా స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ‘పాలిస్తున్నప్పుడు నా బిడ్డను బయటకు విసిరేయాలనిపించేది’

  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు పోస్ట్‌పార్టమ్ డిజార్డర్‌కు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

 5. హెలెన్ క్లిఫ్టన్, ప్రిన్సెస్ ఆబుమీర్

  బీబీసీ ఆఫ్రికా

  హష్ పప్పీ గతంలో నివసించిన ఇల్లు

  రామోన్ అబ్బాస్ చేసిన నేరాలను ఒప్పుకున్న తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య తగ్గలేదు. యాహూ బాయ్ నుంచి ''బిలియనీర్ గుక్కీ మాస్టర్' గా ఎదిగి ఎఫ్‌బిఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిన అబ్బాస్ ఎవరు? ఆయన చేసిన నేరాలేంటి?

  మరింత చదవండి
  next
 6. జోషువా చీథం

  బీబీసీ న్యూస్

  గల్ఫ్ స్కై నౌక

  "కింద పడుకున్న సిబ్బంది చేతులను వెనక్కు కట్టేశారు. జేబుల్లో ఉన్న వస్తువులు తీసుకున్నారు. తమను ఏం చేయొద్దంటూ గట్టిగా ఏడుస్తూ వేడుకున్న వారిని అరవొద్దంటూ వాళ్లు కాళ్లతో తన్నారు"

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: అష్రాఫ్ ఘనీ: 'నాకు బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు'
 8. అష్రఫ్ ఘనీ

  ఓ వీడియోలో ఘనీ మాట్లాడుతూ తాను పారిపోయి రాలేదని, 'భారీ విపత్తు'ను తప్పించేందుకే వచ్చేశానని చెప్పారు.

  మరింత చదవండి
  next
 9. తాలిబాన్ ఫైటర్

  అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై పొరుగునున్న ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ నుంచి పారిపోతున్న సైనికులు పొరుగునున్న ఇరాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: దుబాయ్‌లో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్