హృద్రోగం

 1. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  యువత, గుండెపోటు

  ఇటీవల యువతలో పెరిగిపోతున్న గుండెజబ్బులను నివారించాలంటే జీవన విధానాన్ని మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

  మరింత చదవండి
  next
 2. జెస్సికా బ్రౌన్

  బీబీసీ ప్రతినిధి

  రంగుల్లో కనిపించే ఆహారపదార్ధాలతో పోషకాలు ఎక్కువ

  కలర్‌ఫుల్‌గా కనిపించే ఆహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుందని, గుండె సమస్యలు కూడా తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 3. వాయు కాలుష్యం నుంచి రక్షణగా మాస్క్ ధరించిన యువకుడు

  అంగద్ దర్యానీ ముంబయిలో నివసిస్తారు. పదేళ్ల వయసులో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడే సమయంలో పొగమంచు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఆయన తరచుగా ఇబ్బంది పడేవారు. బాగా కలుషితమైన గాలి వల్ల ఆస్తమా ఆయన్ను తీవ్రంగా వేధించేది.

  మరింత చదవండి
  next
 4. క్లాడియా హామండ్

  బీబీసీ ఫ్యూచర్

  కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం తాత్కాలికంగా రక్తపోటు పెరుగుదలకు కారణమవుతోందని తేలింది.

  రక్తనాళాల్లోని సూక్ష్మ కవాటాలు రక్తం తప్పుడు దిశలో వెనక్కి ప్రవహించకుండా అడ్డుకుంటాయి. కానీ ఆ కవాటాలు సాగిపోయి బలహీనపడితే రక్తం వెనక్కి ప్రవహిస్తుంది. ఫలితంగా ఆ రక్తనాళాలు ఉబ్బిపోతాయి.

  మరింత చదవండి
  next
 5. క్లాడియా హామండ్

  బీబీసీ ఫ్యూచర్

  ఎక్కిళ్లు రావడానికి వంద రకాల కారణాలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.

  నాలుక కొనను లాగడం, చెవుల్లో వేళ్లు పెట్టుకోవడం, కనుగుడ్లపై మృదువుగా నొక్క‌డం లాంటి చర్యలన్నీ మన శరీరాన్ని వెక్కిళ్ల నుంచి దృష్టి మరల్చేందుకు చేసే ప్రయోగాలే.

  మరింత చదవండి
  next
 6. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ సైన్స్ అండ్ హెల్త్ కరస్పాండెంట్

  నీడన ఎక్కువగా ఉండటం, నీళ్లు ఎక్కువ తాగడం వేడిని ఎదుర్కోవడంలో ప్రధానం

  బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ శరీరంపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకుంటూ ఉంటే రక్తపోటు (బీపీ) తగ్గుతుంటుంది. దీనివల్ల గుండెపై భారం పెరుగుతుంది. శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె వేగం పెరుగుతుంది.

  మరింత చదవండి
  next
 7. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  గుండె పోటు

  తమ గుండెపై ప్రభావం పడుతుందో లేదో కోవిడ్-19 రోగులు గుర్తించడం ఎలా? అందరు రోగుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తుందా? ఎవరు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.

  మరింత చదవండి
  next
 8. అదనపు పని గంటల కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి

  అదనపు పని గంటల కారణంగా ఏడాదికి లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) పేర్కొంది.

  మరింత చదవండి
  next
 9. చెక్కతో చేసిన ఆస్పత్రి పైకప్పుకు అంటుకున్న మంటలు ఆర్పడానికి ఫైన్ ఇంజిన్లు పరుగులు తీశాయి

  రష్యాలో ఒక ఆస్పత్రి లోపల డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుంటే బయట మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాకదళం రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. లోపల సర్జరీ నిర్విఘ్నంగా జరిగింది.

  మరింత చదవండి
  next
 10. మాత్ర

  మీడియేటర్ దుష్ప్రభావాల గురించి హెచ్చరికలు ఉన్నా, దాదాపు ఆ మూడు దశాబ్దాల్లో 50 లక్షల మందికి వైద్యులు ఈ మాత్రను సూచిస్తూ వచ్చారు

  మరింత చదవండి
  next