మెక్సికో

 1. గుప్త నిధులు

  ఆ నిధి కోసం ఏళ్ల పాటు శ్రమించారు. కొన్ని వందల మంది తమ ఉద్యోగాలను వదిలేసి, దాచుకున్న డబ్బుల్ని ఖర్చు పెట్టి మరీ వెతికారు. ఆ నిధి వేటలో కొంత మంది తమ ప్రాణాల్ని కూడా పోగట్టుకున్నారు. చివరకు పదేళ్ల తర్వాత ఆ నిధి జాడను కనుగొన్నారు ఓ వ్యక్తి.

  మరింత చదవండి
  next
 2. పాల్ రింకాన్

  సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్

  ఇవి సుమారు 23 వేల ఏళ్లకు పూర్వపు అడుగు జాడలని శాస్త్రవేత్తలు చెప్పారు.

  శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చిన దానికి ఇంకా 7 వేల సంవత్సరాల ముందే అమెరికా ఖండంలో మనుషులు సంచరించారని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో బైటపడింది. అంటే, మంచు యుగం నాటికే ఉత్తర అమెరికాలో మనుషులు ఉన్నారా?

  మరింత చదవండి
  next
 3. మెక్సికో తమ జీవితాలనే కాకుండా తమ కలలను కూడా కాపాడిందని వీళ్లు చెబుతున్నారు

  సైన్స్ అభివృద్ధికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని అఫ్గానిస్తాన్ లాంటి దేశంలో మొట్టమొదటి మహిళా రోబోటిక్స్ బృందంగా ఏర్పడి వీరు ఎన్నో విజయాలను అందుకున్నారు.

  మరింత చదవండి
  next
 4. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  రాజా మిర్చా

  వీటితో తయారుచేసిన బర్గర్ తిన్న వెంటనే, ఆయన నేలపై పడి దొర్లడం ప్రారంభించారు. కడుపు, ఛాతీలో ఆయనకు విపరీతమైన మంట వచ్చింది. కాసేపటికి వాంతులు కూడా మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next
 5. గ్యారీ దాహ్ల్

  అసలు చిత్రం ఇంకా ఉంది. ఆ పెంపుడు రాళ్లకు ఎలా శిక్షణ ఇవ్వాలి? వాటి బాగోగులు ఎలా చూసుకోవాలి? వాటి ఇష్టాయిష్టాలు ఏంటి? వాటి గుణగణాలేంటి? ఈ విషయాలన్నీ అతడు ప్యాకెట్లపై వివరించాడు.

  మరింత చదవండి
  next
 6. మహిళా షాడో

  నార్కో ఈస్థటిక్ బాడీ షేప్ అంటే.. ''బాగా సన్నని నడుము, విశాలమైన కటి భాగం, దానికి తగ్గట్టుగా భారీ వక్షోజాలు ఉండే శరీరాకృతి'' అని చెప్పారు డాక్టర్ రఫేలా.

  మరింత చదవండి
  next
 7. ఇండోనేసియాలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు

  వ్యాక్సీన్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని దేశాలు.. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరగని దేశాలకు ప్రాణాంతకమైన ముప్పు పొంచి ఉంది. మరణాల రేటు తగ్గడంతో కొన్ని పాశ్చాత్య దేశాలు కోవిడ్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. డారియో బ్రూక్స్

  బీబీసీ కరస్పాండెంట్

  మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే ప్రయత్నంలో వైల్డర్ తండ్రి నుంచి విడిపోయాడు.

  మెక్సికోకు చెందిన ఇసిడ్రో తన రెండేళ్ల కొడుకు వైల్డర్‌తో కలిసి మెక్సికో-అమెరికా బోర్డరు దాటేందుకు బయలుదేరారు. దారిలో కొడుకు తప్పిపోయాడు.

  మరింత చదవండి
  next
 9. తారా మెకల్వీ

  బీబీసీ ప్రతినిధి

  ఎమ్మా కరొనెల్ ఎస్పూరో

  "సాధారణంగా డ్రగ్ స్మగ్లర్ల భార్యలు చాలా రొమాంటిక్‌గా ఉండడం చూస్తుంటాం. వాళ్లకు ఏ పనీ ఉండదు. కానీ, కరొనెల్ దానికి భిన్నంగా ఉండేవారు. మహిళలు కూడా పవర్ తమ చేతుల్లోకి తీసుకోగలరని ఆమె నిరూపించారు"

  మరింత చదవండి
  next
 10. పుర్రెల బురుజు

  వరుసగా పేర్చినట్టు ఉన్న ఈ పుర్రెల గుట్టను అజ్టెక్ దేవుడైన సూర్యుడి ఆలయానికి సంబంధించిన పుర్రెల ర్యాక్‌గా భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next