సంగీతం

 1. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  తాలిబాన్ల పాలన అనంతమయిన తర్వాత కళాకారులకు స్వేచ్ఛ లభించింది.

  ప్రముఖ సూఫీ కవి రూమీ పుట్టిన నేల అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్రమించడంతో, ప్రజల మనుగడకు మాత్రమే కాదు, ఆ దేశ జాతీయ గీతం, సంగీతం సాహిత్యం లాంటి కళలకు కూడా కాలం చెల్లుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి

  బీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ విడుదల తరువాత మొగిలయ్య పాట, కిన్నెర వాయిద్యం ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

 3. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  దర్శనం మొగిలయ్య

  కిన్నెర వాయిద్యం అంతరించిపోతోందా? మొగిలయ్య తరువాత ఆ వాయిద్యాన్ని వాయించే వారే లేరా? ఇంతకీ ఏంటా కిన్నెర?

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ఇది విలేజ్ రాక్‌బ్యాండ్: పాత గిన్నెలు.. డబ్బాలు.. లోటాలతో అదరగొడుతున్న పిల్లలు

  వీళ్లు పర్యటకులను కూడా ఆకట్టుకుంటున్నారు.

 5. Video content

  Video caption: అఫ్గానిస్తాన్ పాప్ స్టార్ అరియానా కాబుల్ నుంచి ఎలా బయటపడ్డారంటే...
 6. Video content

  Video caption: భారత జాతీయ గీతాన్ని సంతూర్‌పై వాయించిన ఇరానీ అమ్మాయి
 7. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  మంగ్లీ

  మంగ్లీ పాడిన పాటలో తప్పేంటి? ఆమె తన పాటలో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసుల ఫిర్యాదు, సోషల్ మీడియాలో వివాదం అయ్యేంత ఇబ్బందికర పదాలు అందులో ఏమున్నాయి?

  మరింత చదవండి
  next
 8. పాప్ గాయని బ్రిట్నీ స్ఫియర్స్

  తన తండ్రి తన మీదున్న సర్వాధికారాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ బ్రిట్నీ కోర్టుకెక్కారు. "ఫలితాలతో నిమిత్తం లేకుండా ఈ కన్సర్వేటర్‌షిప్‌ను ముగించాలని కోరుకుంటున్నా" అని ఆమె కోర్టుకు తెలిపారు.

  మరింత చదవండి
  next
 9. నిఖిల్ ఇనాందార్, పూజా అగర్వాల్

  బీబీసీ న్యూస్

  హిందుస్తానీ సంగీత ప్రపంచంలోకి తొంగి చూసిన 'మీటూ '

  ఒక రోజు సాయంత్రం ఆయన తన కారులో చీకటిగా ఉండే ప్రదేశానికి తీసుకుని వెళ్లి, కారు వెనుక సీటులో తనను లైంగికంగా వేధించారని మోనిక ఆరోపించారు.

  మరింత చదవండి
  next
 10. ఆడియో క్యాసెట్

  ఆడియో క్యాసెట్ ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంగీతాన్ని వినే తీరే మారిపోయింది. దాదాపు అయిదు దశాబ్దాల పాటు అది ప్రజా జీవితంలో బాగమైపోయింది.

  మరింత చదవండి
  next