ప్రపంచ కప్

 1. Video content

  Video caption: 'నీళ్లు తాగండి' అన్న రొనాల్డో... 400 కోట్ల డాలర్లు నష్టపోయిన కోకాకోలా
 2. మారడోనా

  అతని ఘనవిజయాలనే కాదు, అతని పతనాన్ని కూడా సాకర్ ప్రపంచం చూసింది

  మరింత చదవండి
  next
 3. బాలాదేవి

  బాలాదేవి భారత్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడి 52 గోల్స్ చేశారు. దేశీయ పోటీల్లో 100కి పైగా గోల్స్ చేశారు. ఫుట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉన్న మణిపూర్‌ బాలాదేవి సొంత రాష్ట్రం. ఆమె అక్కడే పుట్టి పెరిగారు.

  మరింత చదవండి
  next
 4. పరాగ్ పాఠక్

  బీబీసీ ప్రతినిధి

  షూటింగ్ మేహులీ ఘోష్

  ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక పోటీలలో అద్భుతమైన ప్రదర్శనలతో రాణిస్తున్న భారత క్రీడాకారులు నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పతకాల సంఖ్యను మరింత పెంచుతారా?

  మరింత చదవండి
  next
 5. రష్యాపై నిషేధం

  2020 టోక్యో ఒలింపిక్స్, ఖతార్‌లో జరిగే 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ లాంటి మెగా టోర్నీలు, ఈవెంట్లలో రష్యా జెండాను ఉంచడం గానీ, జాతీయ గీతం ఆలపించడానికి గానీ అనుమతి ఉండదు.

  మరింత చదవండి
  next
 6. అనఘా పాఠక్

  బీబీసీ ప్రతినిధి

  మేగన్

  అబ్బాయిలా క్రాఫ్‌తో గులాబీ రంగు జుట్టు గల ఈ స్వలింగసంపర్కురాలు నిప్పులు చెరుగుతూ ప్రసంగించారు. అది అమెరికాలో చర్చను రేకెత్తించింది. ఆమెపైన ఆగ్రహాన్నీ పెంచింది.

  మరింత చదవండి
  next
 7. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో మయాంక్ అగర్వాల్

  భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నెట్స్‌లో గాయపడటం వల్ల వరల్డ్ కప్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. అతడి స్థానంలోనే మయాంక్‌కు అవకాశం వచ్చింది.

  మరింత చదవండి
  next
 8. షమీ

  భారత్‌ బౌలర్ 32 ఏళ్ల తరువాత ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్ సాధించాడు. 1987లో చేతన్ శర్మ సాధించిన హ్యాట్రిక్ ప్రపంచకప్‌లోనే తొలి హ్యాట్రిక్.

  మరింత చదవండి
  next
 9. రియాలిటీ చెక్ టీమ్

  బీబీసీ న్యూస్

  అమెరికా మహిళా ఫుట్‌బాల్ జట్టు

  పురుషుల, మహిళల నగదు బహుమతుల మధ్య వ్యత్యాసం.. ఫుట్‌బాల్ నిర్వహణ సంస్థ ఫిఫాలో ''పాతుకుపోయిన పురుషాధిక్యత''ను చాటుతోందని అమెరికా ప్రపంచ కప్ విజేత హోప్ సోలో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next