ఇన్‌స్టాగ్రామ్

 1. Video content

  Video caption: బాలీవుడ్ పాటలకు లిప్‌సింక్ చేస్తూ వైరల్ అయిన ఆఫ్రికా అన్నా, చెల్లెలు

  టాంజానియాకు చెందిన ఈ అన్నా చెల్లెళ్లు లిప్‌ సింకింగ్ బాలీవుడ్ పాటలతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.

 2. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  తేజస్విని

  ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో మహిళలు సురక్షితంగా కమ్యూనికేట్ చేసేందుకు సంస్థ విమెన్స్ సేఫ్టీ హబ్‌ను తీసుకొస్తోంది. మహిళలంతా సోషల్ మీడియాను ఉపయోగించుకుని సాధికారత సాధించాలని భావిస్తోంది. ఏమిటీ కొత్త విమెన్స్ సేఫ్టీ హబ్?

  మరింత చదవండి
  next
 3. డానీ

  'నా ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియాలో ఉండడంతో నాకూ చేరాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో మా వయసు వారు చూడకూడనివి వస్తుంటాయని, అందుకే వద్దని చెప్పింది మా అమ్మ.''

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: సోషల్ మీడియా మీకు తెలియకుండానే మిమ్మల్ని తన బానిస చేసుకుంటోంది.. తెలుసా?

  జనరేషన్ జడ్.. వీళ్లంతా చిన్ననాటి నుంచే యాప్‌లు ఉపయోగించిన తరం ఇది. అయితే, కొన్ని యాప్‌లు యూత్‌ను, మరీ ముఖ్యంగా అమ్మాయిలను బానిసల్లాగా మార్చే ఆల్గారిథమ్‌లను సృష్టించాయి.

 5. జో టైడీ

  సైబర్ రిపోర్టర్, బీబీసీ న్యూస్

  ఫేస్‌బుక్, వాట్సాప్ ఆగిపోవడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు.

  ''ఫేస్‌బుక్‌లో ఏదైనా సమస్య వస్తే, అది కేవలం ఇంటర్నెట్‌ను మాత్రమే కాక, ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపిస్తుంది. కాలిఫోర్నియాలో ఒక చిన్న టీమ్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వేచి చూస్తుంటారు'' అని డెరిక్స్ వివరించారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయకపోవడంతో నిమిషానికి ఎంత నష్టం కలిగిందో తెలుసా
 7. ఫ్రాన్సెస్ హౌజెన్

  'ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను మరింత సురక్షితంగా ఎలా చేయాలో ఫేస్‌బుక్ సంస్థకు తెలుసు. కానీ వారు అందుకు అవసరమైన చర్యలేమీ తీసుకోరు. ఎందుకంటే వినియోగదారుల భద్రత కన్నా ఆర్థిక ప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యతనిస్తారు'' అని వివరించారు.

  మరింత చదవండి
  next
 8. ఫేస్‌బుక్

  దాదాపు 6 గంటల పాటు నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని ఫేస్‌బుక్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 9. ఫేస్‌బుక్‌

  ఇది రాసే సమయానికి వాట్సాప్ గంటకు పైగా పని చేయడం లేదు. మెసేజ్‌లు పంపించడం లేదా అందుకోవడం సాధ్యం కావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ ‌లో 'ఫీడ్ రిఫ్రెష్ చేయడం సాధ్యం కావడం లేదు' అనే మెసేజ్ వస్తోంది. అలాగే, ఫేస్‌బుక్ పేజీ కూడా లోడ్ కావడం లేదు.

  మరింత చదవండి
  next
 10. అభిమానులకు దగ్గరయ్యేందుకే తాను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటానని హనియా అంటున్నారు.

  'సొసైటీగా మనం విఫలమయ్యాం. ఒక వ్యక్తిని దారుణంగా హింసించాం. అలాంటి వారు ఆత్మహత్య చేసుకుంటారు. తర్వాత మనకు ఏమీ తెలియనట్లు నటిస్తాం'' అని ఓ సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next