ఇండోనేషియా

 1. సైనిక అమ్మాయిలు

  నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఎన్డీఏ ద్వారా మహిళలను కూడా సాయుధ దళాల్లో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది.

  మరింత చదవండి
  next
 2. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ ప్రతినిధి

  హన్నన్ అబూబాకర్ - సౌదీ అరేబియా

  వివిధ ఇస్లామిక్ దేశాల్లో షరియా చట్టం అమలులో ఉంటుంది. అయితే, ఇది అన్ని చోట్లా ఒకేలా ఉండదు. షరియా చట్టానికనుగుణంగా జీవించడం గురించి సౌదీ అరేబియా, నైజీరియా, ఇరాన్, ఇండోనేసియా, బ్రూనే దేశాలలో నివసిస్తున్న ఐదుగురు మహిళలు బీబీసీతో తమ అనుభవాలను పంచుకున్నారు.

  మరింత చదవండి
  next
 3. ఇండొనేసియా

  ఇండొనేసియాలో సైన్యంలో చేరాలనుకునే మహిళల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి నిర్వహించే వైద్య పరీక్షల్లో భాసైగంగా వర్జినిటీ టెస్టులు కూడా చాలా ఏళ్లుగా చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  పామ్ ఆయిల్

  'భారత్‌లో వంట నూనెల్లో 65 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో 60 శాతం పామాయిలే ఉంటుంది. ఎందుకంటే మిగతా నూనెల్లో దీన్ని కలుపుతుంటారు'

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: వధువును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారు, అదే వారి ఆచారం
 6. ఇండోనేసియాలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు

  వ్యాక్సీన్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని దేశాలు.. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరగని దేశాలకు ప్రాణాంతకమైన ముప్పు పొంచి ఉంది. మరణాల రేటు తగ్గడంతో కొన్ని పాశ్చాత్య దేశాలు కోవిడ్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 7. పబ్లో ఉచోవా, వెట్ తాన్

  బీబీసీ న్యూస్

  సినోవ్యాక్

  కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న చాలా దేశాల్లో సినోవ్యాక్, సినోఫార్మ్ టీకాలను ప్రజలకు ఇస్తున్నారు.

  మరింత చదవండి
  next
 8. రియాలిటీ చెక్ టీం

  బీబీసీ న్యూస్

  డెల్టా వేరియంట్

  ఒక వైపు దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కూడా కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ చాలా ఆసియా దేశాలను భయపెడుతోంది. ఈ కేసులు ఏయే ఆసియా దేశాల్లో పెరుగుతున్నాయో చూద్దాం.

  మరింత చదవండి
  next
 9. మానసీ దాస్

  బీబీసీ కరస్పాండెంట్

  దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న కృత్రిమ దీవి

  ఈ ప్రాంతంలో చిన్నా, పెద్ద 250 వరకు దీవులు ఉన్నాయి. కానీ చాలావాటిలో జనం నివసించరు. ఆటుపోట్ల కారణంగా కొన్ని దీవులు కొన్ని నెలల పాటు నీటిలో మునిగి ఉంటాయి. కొన్ని పూర్తిగా మునిగే ఉంటాయి. వీటి కోసం చైనా ఎందుకు ప్రపంచంతో పోరాటానికి సిద్ధపడుతోంది?

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ఈ అడవిలో మగవాళ్లకు ప్రవేశం లేదు.. ఇది మహిళలకు మాత్రమే