ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

 1. అతుల్ సంగర్

  ఎడిటర్, బీబీసీ పంజాబీ

  చరణ్‌జీత్ సింగ్ చన్నీ

  తమ సామాజిక ఉద్యమాలు, స్వాతంత్ర్య సంగ్రామాల గురించి పంజాబీలు గొప్పగా చెబుతుంటారు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడుస్తున్నా అక్కడ దళితుల నుంచి ఒక్కరు కూడా సీఎం కాలేదు. చన్నీ సీఎం కావడం పంజాబ్‌లోని దళిత వర్గాలకు సంబరాలు చేసుకునే పరిణామం.

  మరింత చదవండి
  next
 2. చరణ్‌జిత్ సింగ్ చన్నీ

  రాహుల్‌గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశంలో సునీల్‌ జాఖడ్‌, సుఖ్‌జిందర్‌ రంధావా, నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్ధూ పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కానీ చివరకు చన్నీ పేరు తెరమీదకు వచ్చింది.

  మరింత చదవండి
  next
 3. అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్

  ''పంజాబ్ ముఖ్యమంత్రిగా సిద్ధూ పేరును నేను వ్యతిరేకిస్తాను. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనకు స్నేహితుడు. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్‌తో సిద్ధూకు స్నేహం ఉంది''

  మరింత చదవండి
  next
 4. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ముందు మోదీ బృందం

  ఈ పర్యటన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ కొద్ది మందిలో కూడా చాలా మందికి అసలు నరేంద్ర మోదీ ఎందుకు అమెరికా వెళ్లారు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు తెలియదు.

  మరింత చదవండి
  next
 5. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  మోదీ, రూపానీ

  బీజేపీ ప్రభుత్వంలో పదవీకాలం పూర్తికాకుండానే అధికారం నుంచి తప్పుకున్న కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ తమ అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తం చేయలేదు.

  మరింత చదవండి
  next
 6. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  యలవర్తి నాయుడమ్మ Yelavarthy Nayudamma

  వరి పొట్టు, ఊక, తవుడు.. ఇలాంటి వాటన్నింటినీ ఉపయోగించుకోవచ్చునని, వాటి నుంచి సిమెంటు, పింగాణీ పాత్రల వంటివి తయారు చేయొచ్చని రసాయన శాస్త్రవేత్త నాయుడమ్మ వివరించారు.

  మరింత చదవండి
  next
 7. సరోజ్‌సింగ్

  బీబీసీ ప్రతినిధి

  రాహుల్ గాంధీ

  ఈ సారి ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఐవైసీ రెండు రోజుల జాతీయ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశాలు ఇటీవల గోవాలో జరిగాయి.

  మరింత చదవండి
  next
 8. వైఎస్

  వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  మరింత చదవండి
  next
 9. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  వైఎస్ఆర్

  చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2009 సెప్టెంబర్ 2న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరుకు చేరుకోవాలి. కానీ, చేరుకోలేదు.

  మరింత చదవండి
  next
 10. అబ్బూరి సురేఖ

  బీబీసీ ప్రతినిధి

  కేసీఆర్

  దళిత బంధు పథకం హుజూరాబాద్ ఎన్నికలు లక్ష్యంగా చేపట్టిందేనన్న విపక్షాలకు సమాధానంగా కేసీఆర్.. ‘‘తెరాస మఠం కాదు , మేము సన్యాసులం కాదు, రాజకీయ లబ్ది పొందడంలో తప్పు ఏముంది’’ అంటూ ఈ పథకం ఎన్నికల తాయిలమేనని తేల్చేశారు.

  మరింత చదవండి
  next