న్యాయవ్యవస్థ

 1. ఆలోక్ ప్రకాష్ పుతుల్

  బీబీసీ కోసం

  పోలీసులు

  ప్రభుత్వం విధానం ప్రకారం గాయపడ్డ నక్సల్స్ లేదా వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందదు. కానీ, ఈ ఘటన బాధితులకు పరిహారం ఇచ్చారు. దానిని బట్టి క్షతగాత్రులు, మృతులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టులుగా భావించలేదనేది స్పష్టమయ్యిందని నివేదికలో చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  సుప్రీం కోర్టు మహిళా మ్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ (మధ్యలో)

  జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా త్రివేది ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించడం ఒక చారిత్రక ఘట్టమని, న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యానికి అద్దం పడుతుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 3. సాండ్రీన్ లుంగుంబు

  బీబీసీ న్యూస్

  ఆగ్నెస్ సిటోల్

  దక్షిణ ఆఫ్రికాలో 72 సంవత్సరాల మహిళ భర్తకు వ్యతిరేకంగా చేసిన పోరాటంతో కొన్ని వేల మంది మహిళలకు ఆస్తి హక్కు లభించినట్లయింది. ఆమె మహిళల పాలిట హీరోగా మారిపోయారు.

  మరింత చదవండి
  next
 4. మద్రాస్ హైకోర్టు

  1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం కింద లోక్‌సభ స్థానాల సంఖ్య 505 నుంచి 520కి పెరిగింది. తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39కి తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41కి తగ్గాయి.

  మరింత చదవండి
  next
 5. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  'TESE ప్రక్రియ ద్వారా రోగి శరీరం నుంచి వీర్యం తీయవచ్చనే నిర్ణయానికి వచ్చాం. కానీ, దానికి అనుమతి ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు ఆ మహిళ కోర్టుకు వెళ్లారు.'

  మరింత చదవండి
  next
 6. ఏపీ హైకోర్టు

  అండర్ ట్రయల్ ఖైదీలు, నిందితులు బెయిల్ పొందిన తరువాత వెంటనే విడుదలయ్యేందుకు వీలుగా సులభతర విధానాన్ని రూపొందించింది.

  మరింత చదవండి
  next
 7. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  జుహీ చావ్లా

  ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్‌గా కనిపిస్తోందని, దీని ద్వారా పిటిషనర్లు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని జడ్జి అభిప్రాయపడ్డారు.

  మరింత చదవండి
  next
 8. బ్రెజిల్ పోలీసులు

  రియో డి జనీరలో అత్యధిక ప్రాంతం నేరగాళ్ల అధీనంలోనే ఉంటుంది. ఆ నేరగాళ్లకు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలుంటాయి.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం
 10. అక్సిజన్

  "చుట్టూ జరుగుతున్న నిజాలను ప్రభుత్వం ఎలా విస్మరిస్తుంది? మెడికల్ ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి స్పృహ లేకపోవడం మమ్మల్ని దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసింది" అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next