అణు విద్యుత్

 1. హైపర్‌సోనిక్ మిసైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా

  ఉత్తర కొరియా ఐదు సంవత్సరాల సైనిక అభివృద్ధి ప్రణాళికలో పేర్కొన్న "ఐదు అతి ముఖ్యమైన" కొత్త ఆయుధ వ్యవస్థలలో ఈ కొత్త మిస్సైల్ ఒకటి అని ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

  మరింత చదవండి
  next
 2. ఫ్రాన్స్ అణు జలాంతర్గామి

  డీజిల్‌తో నడిచే సంప్రదాయ జలాంతర్గామితో పోలిస్తే అణు శక్తితో నడిచే జలాంతర్గామి సుదీర్ఘ కాలంపాటు వేగంగా పనిచేయగలదు. ఈ రెండింటికీ మధ్య ఎన్నో వ్యత్యాసాలు, ప్రయోజనాలు, ప్రతికూలతలు ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  विक्रम साराभाई

  మృణాళిని అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నారు. కానీ విక్రమ్ ఆమెను కలిసిన తర్వాత ఆమె కూడా మారారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: హిరోషిమా, నగాసాకి నగరాల్లో అణుబాంబులు సృష్టించిన విధ్వంసం
 5. అణ్వస్త్రాలను ప్రయోగించే క్షిపణుల వద్ద చైనా బలగాలు

  చైనా ఓ సరికొత్త అణు క్షిపణి నిల్వ క్షేత్రాన్ని (సైలో ఫీల్డ్) నిర్మిస్తున్నట్లు షిన్‌జియాంగ్ ప్రావిన్స్ ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) నివేదిక వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 6. జోనాథన్ ఆమోస్

  బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

  చమోలీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంపై నిపుణుల బృందం అధ్యయనం చేసింది.

  ఫిబ్రవరిలో హిమాలయాల్లో ఓ పర్వతపు అంచు విరిగి లోయలో పడడంతో వ్యర్థ పదార్థాలు, శిథిలాలు కొట్టుకొచ్చి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల కోట్ల విలువ చేసే ఒక జల విద్యుత్ ప్రాజెక్టును ధ్వంసం అయింది. ఈ ప్రళయానికి కారణాలను అంతర్జాతీయ పరిశోధకుల బృందం విశ్లేషించింది.

  మరింత చదవండి
  next
 7. మమత బెనర్జీ

  సోమవారం (ఏప్రిల్ 12) రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఈ 24 గంటల సమయంలో ఆమె ఏ రకమైన ఎన్నికల ప్రచారమూ చేయరాదని ఈసీఐ తెలిపింది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: సునామీ ముంచెత్తబోతున్నట్లు వాళ్లకు 10 నిముషాల ముందు తెలిసింది...
 9. జపాన్‌లో 2011లో వచ్చిన భూకంపం మున్నెన్నడూ లేనంత విధ్వంసం సృష్టించింది

  సరిగ్గా పదేళ్ల క్రితం జపాన్‌ మీద విరుచుకుపడిన బూకంపంతో సునామీ ఎగసిపడింది. అది ఫుకుషిమా ప్లాంటులో విస్ఫోటనానికి దారి తీసింది. ఈ ప్రాంత పునరుద్ధరణ జరగడానికి కనీసం మరో 40 ఏళ్లు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. ఉమర్ ఫారూక్

  పాకిస్తాన్ జర్నలిస్ట్

  డాక్టర్ కదీర్ ఖాన్

  "భారత్‌లోని నగరాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాం… అని మేం ప్రతి కొన్ని నెలలకూ ప్రకటనలు చేస్తుండాలని జనరల్ జియా నాకు చెబుతుండేవారు. ఆ సమయంలో అది అవసరం అయ్యింది" అని కదీర్ ఖాన్ అన్నారు.

  మరింత చదవండి
  next