ఉత్తర అమెరికా

 1. అఫ్గాన్లోని అమెరికా బలగాలు

  తాలిబాన్లను అణచివేయడానికి అఫ్గానిస్తాన్‌లో అమెరికా డాలర్లను కుమ్మరించింది. సైనిక కార్యకలాపాలకు ఎంత ఖర్చు చేసిందో ఓసారి చూద్దాం.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: హైతీలో భారీ భూకంపం, 304 మంది మృతి
 3. హైతీ భద్రతా సిబ్బంది

  విదేశీ దుండగులే ఈ హత్య చేశారని హైతీ పోలీసు శాఖ చెబుతోంది. ఇద్దరు అమెరికన్లు సహా 17 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. మిగతా నిందితులు పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయారు.

  మరింత చదవండి
  next
 4. మృతదేహాలు లభ్యమైన చోటు

  మెక్సికో లోని గువానజువాటో రాష్ట్రంలో గుర్తు తెలియని సమాధుల దగ్గర 59 మంది యుక్త వయస్కుల మృత దేహాలు లభించాయి. వీటిలో చాలా మృతదేహాలు  టీనేజ్లో ఉన్న వారివి ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 5. గుప్త నిధులు

  ఆ నిధి కోసం ఏళ్ల పాటు శ్రమించారు. కొన్ని వందల మంది తమ ఉద్యోగాలను వదిలేసి, దాచుకున్న డబ్బుల్ని ఖర్చు పెట్టి మరీ వెతికారు. ఆ నిధి వేటలో కొంత మంది తమ ప్రాణాల్ని కూడా పోగట్టుకున్నారు. చివరకు పదేళ్ల తర్వాత ఆ నిధి జాడను కనుగొన్నారు ఓ వ్యక్తి.

  మరింత చదవండి
  next
 6. గాబ్రియెల్ వార్ట్‌మ్యాన్

  అమెరికాతో పోల్చితే అత్యంత కఠినమైన తుపాకీ చట్టాలు ఉండే కెనడాలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. పోలీసు యూనిఫాం వేసుకున్ ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

  మరింత చదవండి
  next
 7. ల్యాబ్ లో హార్స్ షూ పీతల రక్తం సేకరణ

  సాలె పురుగుకు, జలగ ఆకారానికి మధ్యలో దాదాపు శిలువలా కనిపించే ఈ షార్స్ షూ పీతల రంగు నీలంగా ఎందుకుంటుంది? ఈ నీలం రంగు రక్తం మనుషుల ప్రాణాలను ఎలా కాపాడుతోంది?

  మరింత చదవండి
  next
 8. డేనియల్ థామస్

  బీబీసీ ప్రతినిధి

  జార్జ్ సోరస్

  మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని నిర్వీర్యం చేయడం, వివాదాస్పద భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)‌ను తీసుకురావడాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రధానిపై సోరస్ ఆరోపణలు చేశారు.

  మరింత చదవండి
  next
 9. హరికేన్ మారియా విధ్వంసం

  నాడు హరికేన్ మారియా వల్ల ఇక్కడ ఇంచుమించు 2,975 మంది చనిపోయారు. 10 వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

  మరింత చదవండి
  next
 10. టిక్‌‌టాక్ యాప్

  టిక్‌టాక్‌ తనకు ఒక ఖాతాను సృష్టించిందని, పబ్లిష్ చేయాలని తాను ఎన్నడూ అనుకోని తన డ్రాఫ్ట్ వీడియోలను ఆ యాప్ రహస్యంగా తీసేసుకుందని ఆ విద్యార్థిని ఆరోపిస్తున్నారు.

  మరింత చదవండి
  next