ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి

 1. డేనియల్ క్రీమర్

  బీబీసీ న్యూస్

  కాఫీ తాగుతున్న మహిళ

  లెబనాన్‌ను వాటర్, ఔషధాలు, చమురు కొరత వేధిస్తోంది. గత 18 నెలలుగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాభాలో మూడొంతుల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. కరెన్సీ విలువ పడిపోయింది. దేశ రాజకీయ వ్యవస్థలో పెను విధ్వంసానికి ఇది కారణమైంది.

  మరింత చదవండి
  next
 2. జగన్మోహన్ రెడ్డి

  నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు ఈ పిటీషన్లు వేశారు. గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని కోరారు.

  మరింత చదవండి
  next
 3. తాలిబాన్ పట్ల భారత్ వైఖరి

  ‘‘అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ రాక భారత్‌కు వ్యూహాత్మకంగా ఒక దెబ్బ లాంటిది. భారత్‌ను అఫ్గానిస్తాన్ నుంచి ఒక విధంగా తరిమికొట్టినట్లు కూడా భావిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఆఫ్గానిస్తాన్ ప్రజలలో భారత్‌కు మంచి ఇమేజ్ ఉండేది. కానీ హఠాత్తుగా అది మొత్తం చెదిరిపోయింది’

  మరింత చదవండి
  next
 4. సింధువాసిని

  బీబీసీ ప్రతినిధి

  అఫ్గాన్ మహిళ

  గూగుల్ సహా ఇతర సోషల్ మీడియాల్లోనూ ఐరాస ట్రెండ్ అవుతోంది. విద్యావేత్తలు, దౌత్యవేత్తలు, జర్నలిస్టులతో మొదలుపెట్టి సామాన్యుల వరకు.. ‘‘ఐరాస ఎక్కడుంది?’’అని ప్రశ్నిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 5. భద్రతామండలి సమావేశం- భారత్‌పై పాక్ ఆరోపణలు

  భద్రతా మండలి సమావేశం

  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై చర్చ జరిపేందుకు సోమవారం ఒక ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది.

  ఈ సమావేశం పాకిస్తాన్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

  నిజానికి, ఈ సమావేశానికి పాకిస్తాన్ కూడా హాజరు కావాలని కోరుకుంది. అయితే, పాకిస్తాన్‌కు అనుమతి లభించలేదు.

  అఫ్గానిస్తాన్‌ అంశంపై భద్రతామండలి గత వారం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్‌కు అనుమతి లభించలేదు.

  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష పదవిలో భారత్ ఉన్నందువల్లే తమకు అవకాశం ఇవ్వడం లేదని పాకిస్తాన్ ఆరోపించింది.

  ఆగస్టులో భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 రోజుల్లో అఫ్గానిస్తాన్‌ అంశంపై భద్రతా మండలి రెండోసారి అత్యవసర సమావేశం నిర్వహించింది.

  పాకిస్తాన్ ఆరోపణలపై భారత్ మౌనం వహిస్తోంది. పాకిస్తాన్ మాత్రం భారత్‌పై ఆరోపణలు చేస్తోంది.

  సోమవారం కౌన్సిల్ సమావేశం తరువాత, ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌పై చర్చల్లో తమను పాల్గొనడానికి భారత్ అనుమతించడం లేదని ఆరోపించారు.

  అఫ్గానిస్తాన్ శాంతి ప్రక్రియలో పాకిస్తాన్‌ది ముఖ్యమైన పాత్ర అని, అఫ్గానిస్తాన్‌పై మాట్లాడటానికి భారతదేశం ఉద్దేశపూర్వకంగానే తమని అనుమతించడం లేదని అక్రమ్ అన్నారు.

  పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్
  Image caption: ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్

  పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి కూడా మరోసారి భారత్‌పై విమర్శలు గుప్పించారు.

  అఫ్గానిస్తాన్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ట్వీట్ చేశారు. శాంతి స్థాపన లక్ష్యంగా ఏర్పాటైన ఈ వేదికను భారత్ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు.

  అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని, మరోసారి ఈ ప్రాంతం తీవ్రవాదులకు నిలయంగా మారడానికి అనుమతించవొద్దని భద్రతా మండలి సమావేశంలో తాలిబాన్లను విజ్ఞప్తి చేశారు.

  మహిళలు, పిల్లలు, మైనారిటీల మానవ హక్కులను పూర్తిగా కాపాడేలా పరిష్కారం ఉండాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.

  భద్రతామండలి సమావేశం

  ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి చైనా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.

  పాకిస్తాన్‌కు ఈ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంపై చైనా శాశ్వత ప్రతినిధి జాంగ్ జున్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

  అఫ్గానిస్తాన్‌లో యుద్ధం అంతం కావాలని అఫ్గాన్ ప్రజలు మాత్రమే కోరుకోవడం లేదని, అంతర్జాతీయ సమాజం మొత్తం అదే కోరుకుంటోందని ఆయన అన్నారు.

 6. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి

  ఈ ఆగస్టు పూర్తయిన తర్వాత, మళ్లీ వచ్చే ఏడాది డిసెంబరులో రెండోసారి అధ్యక్ష స్థానాన్ని భారత్ చేపడుతుంది. వచ్చే ఏడాది డిసెంబరుతో భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వ రెండేళ్ల పదవీ కాలం కూడా ముగుస్తుంది.

  మరింత చదవండి
  next
 7. గాజాలో ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక పేలని మిస్సైల్ మీద కూర్చున్న అక్కచెల్లెళ్లు

  వరుసగా 11వ రోజూ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ 100కు పైగా దాడులు చేసింది. బదులుగా పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ మీద రాకెట్ల వర్షం కురిపించారు.

  మరింత చదవండి
  next
 8. అబిద్ హుస్సేన్, శ్రుతి మేనన్

  బీబీసీ ఉర్దూ, బీబీసీ రియాలిటీ చెక్

  భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్

  పాకిస్తాన్ ప్రతిష్ఠను మసకబార్చడం, యూఎన్ మానవ హక్కుల మండలి, యూరప్ పార్లమెంటుల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అసత్య ప్రచారం సాగిందనే ఆరోపణలను భారత్ ఖండించింది. అలాంటివి పొరుగు దేశం వద్ద చాలా ఉంటాయని వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 9. రెడాసియోన్

  బీబీసీ ముండో

  అంటార్కిటికా

  భూమిపై నుండే మంచి నీటిలో 70 శాతం అంటార్కిటికాలోనే ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఎందుకంటే భూమిపై 90 శాతం మంచు ఇక్కడే ఉంది.

  మరింత చదవండి
  next
 10. UNSC India

  నానాజాతి స‌మితి త‌ర‌హాలో ఐరాస కూడా విఫ‌లం కాకుండా చూసేందుకు ఇది త‌ప్ప‌నిస‌ర‌ని ఐదు దేశాలు వాదించ‌డంతో అప్ప‌ట్లో ఈ ప్ర‌త్యేక అధికారాల‌ను వారికి క‌ట్ట‌బెట్టారు.

  మరింత చదవండి
  next