కిమ్ జాంగ్ ఉన్

 1. మేఘా మోహన్

  బీబీసీ ప్రతినిధి

  ఉత్తర కొరియా హోటల్ లోని సీక్రెట్ ఫ్లోర్

  అమెరికాకు చెందిన డాక్టర్‌ కాల్విన్ సన్ హోటల్‌లోని రహస్య అంతస్తులో తనకు జరిగిన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఆ హోటల్‌లో బస చేసే ప్రయాణికులు ఐదో అంతస్తుకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. లారా బికర్

  బీబీసీ ప్రతినిధి

  ఉత్తర కొరియా

  ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుత పరిస్థితిని 1990ల్లో వచ్చిన క్షామంతో పోల్చారు. ఆనాడు వచ్చిన కరువులో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: కిమ్‌ ముందు సైనికుల సాహసాలు
 4. శ్రేయాస్ రెడ్డి

  బీబీసీ మానిటరింగ్

  క్షిపణి

  ఈ ఏడాది సెప్టెంబరు మధ్యలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కొత్త క్షిపణులను ప్రయోగించడంతో కొరియా భూభాగంలో ఇరు దేశాల మధ్య ఆయుధ పోటీకి తెర లేస్తుందనే ఆందోళన తలెత్తుతోంది.

  మరింత చదవండి
  next
 5. రక్షణ శాఖ ప్రదర్శన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

  ఆయుధాల తయారీ అంతా ఆత్మరక్షణ కోసమేనని, యుద్ధం ప్రారంభించడానికి కాదని కిమ్ అన్నారు. రకరకాల భారీ క్షిపణులతో రక్షణ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తూ కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  మరింత చదవండి
  next
 6. లారా బికర్

  బీబీసీ ప్రతినిధి

  కిమ్ కుక్-సోంగ్

  "నేను చేయగలిగిన ఏకైక పని ఇదే. ఉత్తర కొరియాలోని నా సోదరులను నియంతృత్వం నుంచి విడిపించడానికి, వారికి నిజమైన స్వేచ్ఛను అందించడానికి నేను ఇక మరింత చురుగ్గా ఉంటాను" అంటున్నారు ఈ కల్నల్.

  మరింత చదవండి
  next
 7. హైపర్ సోనిక్ మిసైల్‌

  కొద్దిరోజుల క్రితమే ఉత్తర కొరియా, న్యూక్లియర్ సామర్థ్యమున్న హైపర్ సోనిక్ మిసైల్‌ను పరీక్షించింది. మళ్లీ అంతలోనే తాజా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ పరీక్షను నిర్వహించింది.

  మరింత చదవండి
  next
 8. హైపర్‌సోనిక్ మిసైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా

  ఉత్తర కొరియా ఐదు సంవత్సరాల సైనిక అభివృద్ధి ప్రణాళికలో పేర్కొన్న "ఐదు అతి ముఖ్యమైన" కొత్త ఆయుధ వ్యవస్థలలో ఈ కొత్త మిస్సైల్ ఒకటి అని ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

  మరింత చదవండి
  next
 9. అంకిత్ పండా

  నార్త్ కొరియా అనలిస్ట్

  కిమ్

  నార్త్ కొరియా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జపాన్‌ సహా పలు దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ క్రూయిజ్ క్షిపణులు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఏ క్షణంలోనైనా దిశ, గమనాలను మార్చుకోగలవు. వీటిని గుర్తించడం, అడ్డుకోవడం కష్టం.

  మరింత చదవండి
  next
 10. జగన్మోహన్ రెడ్డి

  నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు ఈ పిటీషన్లు వేశారు. గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని కోరారు.

  మరింత చదవండి
  next