వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

 1. చంద్రబాబు జగన్

  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనను కూడా అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చంద్రబాబు అన్నారు.

  మరింత చదవండి
  next
 2. మెట్రో

  విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు సవరించిన ప్రతిపాదనలను పంపాలని కేంద్రం కోరినా ఏపీ ప్రభుత్వం పంపలేదని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. అత్యాచారం

  నలుగురు అనుమానితులు బాధితుడి లొకేషన్‌ను ట్రేస్‌ చేసి తాము అతని ఫ్యాన్స్‌ అంటూ నమ్మబలికారు. తమతో పాటు బైక్‌ రైడ్‌కు రావాలని కోరగా బాధితుడు సమ్మతించి వారితో పాటు వెళ్లాడు.

  మరింత చదవండి
  next
 4. హృదయ విహారి బండి

  బీబీసీ కోసం

  సుగాలి ప్రీతి

  ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినపుడు పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్ శంకర్... ప్రీతికి కూడా పోస్ట్‌మార్టమ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. వైఎస్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కరెక్ట్ అయితే, మా పాపకు చేసిన రిపోర్ట్ ఎట్లా తప్పవుతుంది?'

  మరింత చదవండి
  next
 5. వి.శంకర్

  బీబీసీ కోసం

  బొగ్గు గనులు

  ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమ‌తి చేసుకుంటున్నా స‌మ‌స్య‌లు త‌ప్ప‌డం లేదు. థర్మ‌ల్ విద్యుత్ ఉత్పాద‌న‌కు ఆటంకాల‌తో ఏపీలో విద్యుత్ కోత‌లు విధించాల్సి వ‌స్తోంది.

  మరింత చదవండి
  next
 6. పవన్ కల్యాణ్

  ''తెలుగు సినిమాలు కావాలి... వాటి ద్వారా డబ్బు సంపాందించుకోవాలి... కానీ తెలుగు భాష అంటే పట్టింపు ఉండదు. నేనూ మొదట్లో అలాగే ఉండేవాడిని. చాలామందికి కాళిదాసు ఎవరో, ఆముక్త మాల్యద అంటే ఏంటో తెలియదు''.

  మరింత చదవండి
  next
 7. సత్యవతి

  "ఉపాధి హామీ కాల్వ పనులు చేసి మూడేళ్ళయింది. ఇంకా డబ్బులు రాలేదు. అనకాపల్లి, అచ్యుతాపురం, యలమంచిలి... అన్ని ఈసేవ కేంద్రాలకు వెళ్ళి అడిగాను. అయినా పని కాలేదు. ఇరవై వేల రూపాయలు రావాలి."

  మరింత చదవండి
  next
 8. టీఎస్ఆర్టీసీ

  టీఎస్ఆర్టీసీ కార్మిక నేతలకు ఇప్పటిదాకా కల్పించిన డ్యూటీ రిలీఫ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీని ప్రకారం యూనియన్ లీడర్లు ఇతర కార్మికుల్లాగే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

  మరింత చదవండి
  next
 9. హైదరాబాద్ క్లూస్ టీం

  హైదరాబాద్ శివార్లలో యువతిని కిడ్నాప్ చేసిన లారీ డ్రైవర్లు అత్యాచారం చేసి, హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 10. జగన్

  ఆర్భాటాలకు పోకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

  మరింత చదవండి
  next