డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

 1. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  పార్లమెంట్, ప్రతిష్టంభన

  మోదీ ప్రభుత్వాన్ని ‘‘కేంద్ర ప్రభుత్వం” అని పిలవాలని కొందరు అంటుంటే.. ‘‘యూనియన్ ప్రభుత్వం” అని పిలవాలని మరికొందరు అంటున్నారు. ఇంతకీ రాజ్యాంగంలో ఏమని ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏమని పిలవాలి.

  మరింత చదవండి
  next
 2. రవిశంకర్ లింగుట్ల

  బీబీసీ ప్రతినిధి

  బీఆర్ అంబేడ్కర్

  పనిగంటల తగ్గింపు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు అనేక అంశాల్లో కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు అంబేడ్కర్ కృషి చేశారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని కోరుకున్నారా?
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  అంబేడ్కర్

  'గాంధీ గురించి పశ్చిమ దేశాలు ఎందుకంత ఆసక్తి చూపుతున్నాయో నాకు అర్ధం కావడం లేదు. భారతదేశానికి సంబంధించినంత వరకు గాంధీ ఒక శకం కాదు... చరిత్రలో భాగం. ప్రజల మనసుల నుంచి గాంధీ క్రమంగా అంతర్ధానమవుతారు' అని అంబేడ్కర్‌ బీబీసీతో అన్నారు.

  మరింత చదవండి
  next
 5. సూరజ్ యెంగ్డే

  బీబీసీ కోసం

  అంబేడ్కర్

  దళిత ఉద్యమాలతో జర్నలిజానికి విడదీయరాని బంధముంది. దళితుల సామాజిక, రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే, అంబేడ్కర్ కాలంలానే నేటీకీ ప్రధాన పత్రికల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు.

  మరింత చదవండి
  next
 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  దాడిలో ధ్వంసమైన తలుపులు

  ఊరి కూడలిలో విగ్రహాలు ఏర్పాటు చేసే విషయంలో గొడవ జరిగింది. అక్కడ శివాజీ విగ్రహం పెట్టాలని ముదిరాజ్‌లు ప్రయత్నిస్తే, అదే చోట అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని ఎస్సీలు ప్రయత్నించారు. దసరా వేడుకల్లో ఈ వివాదం ముదిరింది.

  మరింత చదవండి
  next
 7. రాజగృహపై దాడి

  ఈ దాడి పట్ల ప్రజలు ఆవేశానికి లోను కావొద్దని.. దీన్ని చిన్న సంఘటనగానే పరిగణించాలని.. ఎవరూ ఆందోళనలకు దిగొద్దని అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ కోరారు.

  మరింత చదవండి
  next
 8. గాంధీ అన్నపనేని

  పీకాక్‌ క్లాసిక్స్‌ సంపాదకులు, బీబీసీ కోసం

  గాంధీజీ

  ఉద్యమంలో హింస చేరిందని చెప్పి ప్రతిసారీ పొంగిన ఉద్యమంపై కుండెడు నీళ్లు కుమ్మరించారు గాంధీజీ, ఆయన నడిపిన ఉద్యమాలన్నిటికీ ఇదొక రొటీన్‌ ముగింపు.

  మరింత చదవండి
  next
 9. పృథ్వీరాజ్

  బీబీసీ ప్రతినిధి

  అమిత్ షా

  హిందీని ఒకే దేశ భాషగా చేయాలన్నది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల స్వప్నం అంటూ.. హిందీ భాష ప్రతి ఇంటికీ చేరాలని అమిత్ షా హిందీ దివస్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

  మరింత చదవండి
  next
 10. రాక్సీ గాగ్దేకర్ ఛరా

  బీబీసీ ప్రతినిధి

  దళితుల మీసాలు

  ''ఇటువంటి సంఘటనలు సామూహిక ఉద్యమాలుగా మారనిదే.. ఈ అంశాల మీద దృష్టి కేంద్రీకరించటానికి రాజకీయ పార్టీలకు ఆసక్తి ఉండదు. రాజకీయ పార్టీలు ఈ అంశాలను చేపట్టనిదే.. క్షేత్రస్థాయిలో దళితుల జీవితాల్లో మార్పు కనిపించటం కష్టం.''

  మరింత చదవండి
  next