తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2018

 1. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  నాగార్జున సాగర్ ఉపఎన్నిక

  2014 నుంచి తండ్రి నోముల నర్సింహయ్యకు రాజకీయాల్లో సహకరిస్తూ వచ్చిన భగత్ కుమార్ ఇవాళ తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  మరింత చదవండి
  next
 2. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  ఓటింగ్, ఎన్నికలు, పోలింగ్, ఓటరు, ఈవీఎం

  దుబ్బాక ఉప ఎన్నికలో చపాతీ మేకర్ గుర్తుకు 3,570 ఓట్లు పడ్డాయి. ఇది టీఆర్ఎస్ కారు గుర్తులాగే ఉందని కొందరు అంటున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ 1,079 ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు.

  మరింత చదవండి
  next
 3. బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కందేరి

  బీబీసీ ప్రతినిధులు

  దుబ్బాక ఎన్నిక

  సాధారణంగా ప్రభుత్వ సిబ్బంది ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. కానీ ఈసారి కరోనా పాజిటివ్ రోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.

  మరింత చదవండి
  next
 4. తెలంగాణ సీఎం కేసీఆర్

  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యంకాదని, కార్మికులు నవంబరు ఐదో తేదీలోగా తిరిగి విధుల్లో చేరకపోతే మిగతా ఐదు వేల రూట్లను కూడా ప్రైవేటుకు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 5. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌

  ఎన్నికల్లో ప్రభుత్వానికి సహకరించినందుకుగాను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌‌కు ప్రభుత్వం బహుమతిగా 15.25 ఎకరాల భూమి నజరానాగా ఇచ్చిందంటూ వాట్సాప్‌ సందేశం చక్కర్లు కొడుతోంది.

  మరింత చదవండి
  next
 6. ఉదయన్‌రాజె భోంస్లే

  ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 11 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల జరగ్గా.. గుజరాత్‌లో 6, బిహార్, కేరళ రాష్ట్రాల్లో అయిదేసి శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.

  మరింత చదవండి
  next
 7. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  అమరావతి ప్రాజెక్ట్

  అమరావతికి రుణం విషయంలో భారత ప్రభుత్వమే తన విజ్ఞప్తిని వెనక్కు తీసుకుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సుదీప్ ముజుందార్ బీబీసీతో చెప్పారు. తమ పెట్టుబడుల కమిటీ వచ్చే వారం నిర్ణయం తీసుకుంటుందని ఏఐఐబీ ప్రతినిధి తెలిపారు.

  మరింత చదవండి
  next
 8. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదని, నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను, ఆయన కుటుంబ పాలనను ఢీకొట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీ వంటి నేతకే సాధ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

  మరింత చదవండి
  next