నాగార్జున

 1. ఇక్రమ్, ప్రశాంత్

  పాతబస్తీకి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈమెకు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌ పరిచయమయ్యాడు.

  మరింత చదవండి
  next
 2. లోకేశ్

  గుంటూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుంటూరులోని టీడీపీ కార్యాలయ పరిసరాలు, పల్నాడులో, ఆ పార్టీ నిర్వహిస్తున్న 'వైకాపా బాధితుల పునరావాస శిబిరం' వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు.

  మరింత చదవండి
  next