భారత వాయుసేన

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ కరస్పాండెంట్

  ఇయాన్ కార్డోజో

  "నేను డాక్టర్‌తో నాకు కాస్త మార్ఫిన్ ఇవ్వండి అన్నాను. ఆయన ఆర్మీ ఆపరేషన్ సమయంలో కాల్పుల వల్ల మా దగ్గరున్న మందులన్నీ ధ్వంసమయ్యాయని చెప్పారు. కాలును కట్ చేయడానికి కూడా తన దగ్గరే ఏవీ లేవని చెప్పారు."

  మరింత చదవండి
  next
 2. రాఘవేంద్ర్ రావ్

  బీబీసీ ప్రతినిధి

  భారత సైన్యం నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. ఇది 2014 నాటి చిత్రం.

  పాకిస్తాన్ నుంచి జమ్మూ-కశ్మీర్, పంజాబ్ సరిహద్దులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్లలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటి సామర్ధ్యం పెంచి ఆయుధాలు కూడా జారవిడుస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. నరేంద్ర మోదీ

  ఈ ప్రమాదానికి వెనుక కారణాలను తెలుసుకోవటం కోసం దర్యాప్తుకు ఆదేశించామని వాయుసేన తెలిపింది.

  మరింత చదవండి
  next
 4. శ్రీనివాస్‌ లక్కోజు

  బీబీసీ కోసం

  విశాఖ సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం

  భారత నౌకదళంలో ఒక యుద్ధ విమానం 30 వేల గంటలు ప్రయాణించి 29 ఏళ్ల పాటు సేవలందించింది. ఆ టీయూ-142 యుద్ధ విమానం విశాఖపట్నం సాగర తీరంలో మ్యూజియంగా కొలువుదీరింది.

  మరింత చదవండి
  next
 5. సల్మాన్ రవి

  బీబీసీ ప్రతినిధి

  యుద్ధ విమానం

  పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు చేసి రెండేళ్లు అవుతోంది. అయితే, ఆ దాడులకు సంబంధించి ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు భారత్‌, పాకిస్తాన్‌ల నుంచి సమాధానాలు రాలేదు.

  మరింత చదవండి
  next
 6. షాహిద్ అస్లమ్

  జర్నలిస్ట్, లాహోర్

  గంగా విమానం

  "ఆరోజు నేను ఒక సైనికాధికారి పొట్టపై పిస్టల్ పెట్టి, సరదాగా 'హాండ్సప్' అన్నాను. ఆయన భయంతో చేతులు పైకెత్తారు. తర్వాత నేను ఇది నకిలీది అని చెప్పాను. ఆరోజు మేం గంగా విమానాన్ని నకిలీ పిస్టల్‌, గ్రెనేడ్‌తో హైజాక్ చేశామని మొదటిసారి చెప్పాను. అప్పటివరకూ అది ఎవరికీ తెలీదు"

  మరింత చదవండి
  next
 7. బాబూ రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్

  ప్రథమ గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పార్లమెంట్ దర్బార్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.

  మరింత చదవండి
  next
 8. ఉమర్ ఫారూక్

  పాకిస్తాన్ జర్నలిస్ట్

  డాక్టర్ కదీర్ ఖాన్

  "భారత్‌లోని నగరాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాం… అని మేం ప్రతి కొన్ని నెలలకూ ప్రకటనలు చేస్తుండాలని జనరల్ జియా నాకు చెబుతుండేవారు. ఆ సమయంలో అది అవసరం అయ్యింది" అని కదీర్ ఖాన్ అన్నారు.

  మరింత చదవండి
  next
 9. అనంత్ ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  ఆకాశ్ క్షిపణి

  "నిజానికి, మనం మందుగుండు, మిసైల్ సిస్టంలను దిగుమతి చేసుకుంటున్నాం. అలాంటి సమయంలో ఎగుమతి గురించి మాట్లాడుతుంటే, కాస్త అతిగా అనిపిస్తోంది. ఎందుకంటే మన దేశీయ అవసరాలే పూర్తిగా తీరడం లేదు. అలాంటప్పుడు ఎగుమతుల గురించి ఎలా మాట్లాడుతారో".

  మరింత చదవండి
  next
 10. డిజి లాకర్

  అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ. 5,000, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు చొప్పున జరిమానాలు విధించింది.

  మరింత చదవండి
  next