ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019

 1. సౌతిక్‌ బిశ్వాస్‌

  ఇండియా కరస్పాండెంట్‌

  తొమ్మిది ఎన్నికలకు పని చేసి ఎనిమిందింట్లో విజయాలు అందించారు ప్రశాంత్‌ కిశోర్‌

  "మా తోడ్పాటు రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది, కానీ అది ఎంత వరకు మార్పు తేగలదు అన్నది ఖచ్చితంగా చెప్పలేం" అంటున్నారు ప్రశాంత్‌ కిశోర్‌

  మరింత చదవండి
  next
 2. రాఘవేంద్ర రావు

  బీబీసీ ప్రతినిధి

  కరోనా వైరస్

  ''ఇది పెద్ద సమస్య కాదు. మహమ్మారి ఉన్న సమయంలో ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఎన్నికలు జరిగాయి. దీని కారణంగా వైరస్ ఉద్ధృతి పెరిగినట్లు ఎక్కడా గుర్తించ లేదు.

  మరింత చదవండి
  next
 3. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  ఓటింగ్, ఎన్నికలు, పోలింగ్, ఓటరు, ఈవీఎం

  దుబ్బాక ఉప ఎన్నికలో చపాతీ మేకర్ గుర్తుకు 3,570 ఓట్లు పడ్డాయి. ఇది టీఆర్ఎస్ కారు గుర్తులాగే ఉందని కొందరు అంటున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ 1,079 ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు.

  మరింత చదవండి
  next
 4. దేవులపల్లి అమర్

  జాతీయ, అంతర్ రాష్ట్ర మీడియా వ్యవహారాల సలహాదారు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

  ‘‘రాజకీయాలు కొత్తగా ఉండాలని, భిన్నంగా ఉండాలని, జవాబుదారీతనంతో కూడిన పారదర్శకత ఉండాలనీ నమ్ముతున్న కొత్త తరం నాయకులకు ప్రతినిధి జగన్‌మోహన్‌రెడ్డి. పట్టుదలతో ఏదయినా సాధించ వచ్చునని నమ్మే నాయకుడు. ఎవరినయినా సరే ఎదిరించి నిలబడే తత్వం కలిగిన వాడు.’’

  మరింత చదవండి
  next
 5. జింకా నాగరాజు

  సీనియర్ పాత్రికేయులు

  వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

  తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకొని, తండ్రి అడుగుజాడల్లోనే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్‌ రెడ్డి. మరి పాలన విషయంలో ఆయన తండ్రిని ఎందుకు అనుసరించలేకపోతున్నారు. ఈ సమస్యకు కారణం ఆయన వైఖరా? లేదా ఆయనకు ఎదరవుతున్న పరిస్థితులా?

  మరింత చదవండి
  next
 6. వి. శంకర్

  బీబీసీ కోసం

  ఆందోళన

  శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఆటంకం క‌లిగించినప్పుడే కేసులు పెట్టామని పోలీసులు చెబుతున్నారు. కేసుల‌ను న్యాయ‌ప‌రంగా ఎదుర్కొంటూ, అమ‌రావ‌తి కోసం ముందుకు సాగుతామ‌ని జేఏసీ అంటోంది.

  మరింత చదవండి
  next
 7. రిపోర్టర్: దీప్తి బత్తిని, షూట్ ఎడిట్: నవీన్ కుమార్ కె

  బీబీసీ ప్రతినిధులు

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

  నేను కూడా కళ్లు మూసుకుని, చూసీ చూడనట్లు ఉంటే.. చంద్రబాబు నాయుడుకు డబ్బు ఇచ్చిన వాళ్లే నాకూ డబ్బు ఇస్తారు. అదే డబ్బు. కానీ, నేను ఆ డబ్బు తీసుకోదల్చుకోలేదు. కారణం, నేను ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను.

  మరింత చదవండి
  next
 8. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అమరావతి రైతుల ఆందోళన

  నాలుగు రోజులుగా రాజ‌ధాని ప్రాంతంలో ఆందోళ‌న‌లు సాగుతున్నాయి. తుళ్లూరు, వెల‌గ‌పూడి, మంద‌డం, ఉద్దండ‌రాయుని పాలెం, రాయ‌పూడి లాంటి గ్రామాల్లో నిర‌స‌న‌లు పెద్ద స్థాయిలో సాగుతున్నాయి.

  మరింత చదవండి
  next