పౌరసత్వ సవరణ చట్టం

 1. ప్రశాంత్ చాహల్

  బీబీసీ ప్రతినిధి

  Umar Khalid

  జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, ‘యునైటెడ్ అగైనెస్ట్ హేట్’ సంస్థ సహవ్యవస్థాపకుడు ఉమర్ ఖాలిద్‌ను దిల్లీలోని ఒక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  మరింత చదవండి
  next
 2. హసన్ రౌహానీ

  ఇరాన్ గడ్డపై క్షిపణులు లేదా తూటాలు పడితే సహించేదిలేదని ఇరాన్ అధ్యక్షుడు తెగేసి చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. నరేంద్ర మోదీ

  టాప్ - 100 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును చేరుస్తూ టైమ్ పత్రిక ఆయన గురించి కటువైన వ్యాఖ్యలే చేసింది. మత సామరస్యానికి, స్థిరత్వానికి ప్రతీక అయిన భారతీయ సమాజాన్ని మోదీ సందిగ్ధంలో పడేశారని రాసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మెలమెల్లగా అంధకారంలోకి వెళ్తోందని విశ్లేషించింది.

  మరింత చదవండి
  next
 4. కన్హయ్య కుమార్

  కన్హయ్య కుమార్‌తోపాటు వివాదాస్పద నినాదాలు చేసినందుకు ఉమర్‌ ఖాలిద్‌పై కేసు నమోదైంది. అయితే ఇది ఒక్క ఉమర్‌ ఖాలిద్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదన్న కన్హయ్య దిల్లీ అల్లర్లు, బిహార్‌ రాజకీయాలు, వామపక్షాల ఐక్యత సహా పలు అంశాలపై బీబీసీతో మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 5. కీర్తీ దుబే

  బీబీసీ కరస్పాండెంట్‌

  దిల్లీ అల్లర్లు

  దిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటును బీబీసీ నిశితంగా పరిశీలించింది. పోలీసులు బైటపెట్టిన నిందితుల స్టేట్‌మెంట్లలో ఏముందో, అవి కోర్టుల్లో నిలబడతాయో లేదో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించింది.

  మరింత చదవండి
  next
 6. దేవాంగన కలిటా

  దేవాంగన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. దేవాంగన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారే కానీ హింసలో ఆమె పాత్ర లేదని ట్రయల్ కోర్టు చెప్పిందని సిబల్ హైకోర్టుకు తెలిపారు.

  మరింత చదవండి
  next
 7. దివ్య ఆర్య

  బీబీసీ ప్రతినిధి

  దిల్లీ అల్లర్లు

  అల్లర్లను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించలేదని, వాటిలో వారు భాగం కూడా అయ్యారని ఆమ్నెస్టీ తన నివేదికలో ఆరోపించింది. ఇంతవరకూ పోలీసులపై ఒక్క కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పేర్కొంది.

  మరింత చదవండి
  next
 8. దివ్య ఆర్య

  బీబీసీ ప్రతినిధి

  దిల్లీ ఘర్షణలు

  రెండు నివేదికలను రూపొందించిన ఆయా సంస్థల ప్రతినిధులు హింసాత్మక ప్రాంతాలలో ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పరిశీలించారు. మరి రెండు నివేదికలు ఎందుకు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి?

  మరింత చదవండి
  next
 9. సురేంద్ర ఫూయల్

  బీబీసీ కోసం, ఖాట్మండు నుంచి

  నేపాల్ పౌరులతో వివాహమైన వెంటనే విదేశీ మహిళలకు ఆ దేశ పౌరసత్వం వస్తుంది

  నేపాల్ పౌరులతో వివాహమైన వెంటనే విదేశీ మహిళలకు ఆ దేశ పౌరసత్వం వస్తుంది. కానీ, వాళ్లు ఏడేళ్లు నిరీక్షించాల్సి వచ్చేలా ఈ విధానాన్ని మార్చే ప్రతిపాదనను అక్కడి అధికార పార్టీ ఆమోదించింది.

  మరింత చదవండి
  next
 10. హర్ష్ మందర్

  ‘వారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసులకు అనిపించకపోయినా, అధికారంలో ఉన్న మతతత్వ ప్రభుత్వానికే అలా వినిపించి ఉంటుంది.’

  మరింత చదవండి
  next