లైంగిక విజ్ఞానం

 1. హన్నా ప్రైస్

  బీబీసీ ప్రతినిధి

  రేచల్

  "నగ్నంగా ఉన్న నీ ఫొటోలు పంపికపోతే నేను నిన్ను బ్లాక్ చేస్తాను" అని మెసేజ్‌లు పంపించాడని సమీనా గతంలో చెప్పింది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: పర్యావరణానికి హాని లేకుండా సెక్స్ చేయడం సాధ్యమేనా?

  పర్యావరణ అనుకూల కండోమ్‌లు, వ్యర్థాలు లేని గర్భ నిరోధక మాత్రలపై ఆన్‌లైన్‌లో సెర్చ్ జరుగుతూనే ఉంది.

 3. కైరో కెన్నడి

  ఒకరి పట్ల ఆకర్షితులు కావడానికి ముందు వారిపై కొందరికి మానసిక బంధం ఏర్పడాల్సి ఉంటుంది. దీన్ని ఒక లైంగిక ధోరణిగా చాలామంది గుర్తించరు. కానీ అది సరికాదని డెమిసెక్సువల్స్ అంటున్నారు.

  మరింత చదవండి
  next
 4. హారీట్ ఓరెల్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  తాను వాడే నాన్ రీసైక్లింగ్ వస్తువులను 2012 నుంచి లారెన్ సింగర్ ఒక డబ్బాలో దాచి పెడుతున్నారు.

  గర్భాన్ని నిరోధించడానికి కండోమ్‌లు వాడటం మంచిది కాదు. అవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. దానికన్నా మీ పార్ట్‌నర్‌ ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్నది చూసుకోవడం మంచిదని లారెన్ సింగర్ అన్నారు.

  మరింత చదవండి
  next
 5. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఖజురహో శిల్పం

  కామసూత్ర, ఖజురహో, దిల్వారా, అజంతా, ఎల్లోరాలతో ప్రేమ భాషను ప్రపంచానికి నేర్పిన ఘనత భారతదేశానిది. అలాంటిది, ఇప్పుడు భారతీయులే తమ భాగస్వామిని ఆకట్టుకునే కళను మరిచిపోతున్నారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ముద్దు పెట్టడం ఎప్పుడు, ఎందుకు మొదలుపెట్టారు?
 7. వయాగ్రా

  అంగ స్తంభన కోసం కొందరు వయాగ్రా వాడేవారు చాలా విషయాలు తెలుసుకోవాలి. అనేక జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే దుష్ఫలితాలు ఎదురుకావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?

  మహిళల్లో మెనోపాజ్ వస్తుందని చాలామందికి తెలుసు. మరి, పురుషులకూ మెనోపాజ్ లాంటి దశ ఉంటుందని తెలుసా?

 9. డాక్టర్ శైలజ చందు

  బీబీసీ కోసం

  గర్భిణి

  కొంత వయసు దాటాక స్త్రీలు బిడ్డలను కనడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 35- 40 సంవత్సరాలు దాటిన మహిళలు గర్భం దాల్చినపుడు.. తల్లి, బిడ్డా ఇద్దరూ అనారోగ్య సమస్యల బారినపడే అవకాశముంది.

  మరింత చదవండి
  next
 10. జెస్సీ స్టానిఫోర్త్

  బీబీసీ ప్రతినిధి

  కన్యత్వ భావనకు కాలం చెల్లిందా

  కన్యత్వం అనే భావనతో చాలా సమస్యలు ఉన్నాయని, తొలి లైంగిక అనుభవాలను చర్చించడానికి అనువైన ప్రత్యామ్నాయ పదం అవసరమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కన్యత్వాన్ని ఒక లైంగిక చర్యగానే పరిగణించడం వల్ల అందులోని సాన్నిహిత్యాన్ని విస్మరిస్తున్నామని వారంటున్నారు.

  మరింత చదవండి
  next