భారత్ నేపాల్ సరిహద్దు

 1. నేపాల్

  "వారికి టీకా ఇవ్వబోమని చెప్పాం. దాంతో వాళ్లు మాతో వాగ్వాదానికి దిగారు. చాలా మంది మాపై రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు"

  మరింత చదవండి
  next
 2. రజనీశ్‌ కుమార్

  బీబీసీ ప్రతినిధి, కాఠ్‌మాండూ

  ప్రచండ

  ‘మామూలుగా అయితే అమ్మాయిని చూడటానికి అబ్బాయి వస్తారు. కానీ నేనే అబ్బాయిని చూడటానికి వెళ్లాను. రెండు రోజులు అతని ఇంట్లోనే ఉన్నాను’ అని రేణూ నవ్వుతూ అన్నారు. ఆ అబ్బాయి పేరు అర్జున్ పాఠక్. లఖ్‌నవూలోని లీలా హోటల్లో వారి పెళ్లి సీక్రెట్‌గా జరిగింది.

  మరింత చదవండి
  next
 3. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి, కాఠ్‌మాండూ నుంచి

  నేపాల్ ముస్లింలు

  "నేపాల్లో ముస్లింలు భారత్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ ముస్లింలు ఏదైనా చేయడానికి, అనడానికి ముందు దానిపై మెజారిటీ జనాభా ఏమంటోందనేది తెలుసుకుంటారు. అంటే, నేపాల్‌ లౌకిక దేశంగా మారినపుడు ముస్లింలు సంబరాలు చేసుకోలేదు"

  మరింత చదవండి
  next
 4. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  నేపాల్‌

  రోడ్డు పక్కనుండే సెలూన్ షాప్‌లు భారత్‌లో జుట్టు కత్తిరించడానికి రూ.20 నుంచి రూ.50 మధ్య వసూలు చేస్తుంటాయి. నేపాల్‌లో అయితే రూ.220 చెల్లించాల్సిందే. మరోవైపు పుస్తకాలు, పెన్నులు, మందులు.. ఇలా అన్నీ అక్కడ ఖరీదే.

  మరింత చదవండి
  next
 5. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  మనోజ్ ముకుంద్ నర్వణే

  భారత ఆర్మీచీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే ఈ వారం నేపాల్‌లో పర్యటనకు వెళ్తున్నారు. గత కొన్ని నెలలుగా భారత్, నేపాల్‌ల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

  మరింత చదవండి
  next
 6. సంజీవ్ గిరి

  బీబీసీ న్యూస్

  నేపాల్ ప్రధానమంత్రి ఓలీ

  "ఇటీవల నేపాల్‌లో పెరుగుతున్న చైనా ప్రభావం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. రా చీఫ్ ఈ పర్యటన ద్వారా నేపాల్‌తో చర్చలకు తలుపులు తెరవాలని భారత్ అనుకుంటోంది. కానీ సుదీర్ఘ కాలంలో నేపాల్ మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది".

  మరింత చదవండి
  next
 7. రజనీష్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  मोदी और ओली

  మతం, సంస్కృతి రెండు వేరు వేరు కోణాలు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. అది పూర్తిగా వ్యక్తిగతం. నాకు తెలిసి దేశ అంతర్గత అంశాల్లోకి, ఇతర దేశాలతో సంబంధాల కోసం మతాన్ని మధ్యలోకి తీసుకురాకూడదు.

  మరింత చదవండి
  next
 8. నేపాల్

  రాముడి జన్మస్థలం గురించి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన ప్రకటనతో ఇటీవల వివాదం తలెత్తింది. ఇప్పుడు గౌతమ బుద్దుడి వంతు వచ్చింది. భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ గౌతమ బుద్ధుడి గురించి చేసిన ప్రకటన అభ్యంతరకరమని నేపాల్ మాజీ ప్రధాని మాధవ్‌ కుమార్‌ నేపాల్ అన్నారు.

  మరింత చదవండి
  next
 9. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ

  నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యలపై ఆ దేశంలోని రాజకీయ, మీడియా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఒక ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అంటున్నారు.

  మరింత చదవండి
  next
 10. సురేంద్ర ఫుయాల్

  బీబీసీ ప్రతినిధి

  నేపాల్‌లో భారతీయ వార్తా చానల్స్

  నేపాల్‌లో చైనా రాయబారి హావో యాంగ్ చీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కావడంపై కొన్ని భారతీయ మీడియా సంస్థలు అవహేళనకరమైన రీతిలో వార్తలు ప్రచారం చేశాయని నేపాల్ ఆరోపించింది. గురువారం సాయంత్రం నుంచి నేపాల్ కేబుల్ ఆపరేటర్లు భారత టెలివిజన్ చానళ్ల ప్రసారాన్ని నిలిపేశారు.

  మరింత చదవండి
  next