బోరిస్ జాన్సన్

 1. ట్రంప్ ట్వీట్

  అమెరికా ఎన్నికల్లో మోసాలు జరిగాయనే నిరాధార ఆరోపణలను ట్రంప్ మరోసారి ట్వీట్‌ చేశారు. ఇలా అయితే, 'ఒక దేశాన్ని ఇలా ఎలా నడపగలం' అన్నారు.

  మరింత చదవండి
  next
 2. హఫీజ్ సయీద్

  ముంబయి దాడుల సూత్రధారిగా భావిస్తున్న నిషిద్ధ జమాత్ ఉద్ దావా సంస్థ అధినేత మహమ్మద్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని ఒక తీవ్రవాద కార్యకలాపాల నిరోధక న్యాయస్థానం రెండు వేర్వేరు కేసుల్లో దోషిగా నిర్ధరిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

  మరింత చదవండి
  next
 3. వియన్నాలో ఘటనా స్థలంలో పోలీసులు

  ఆస్ట్రియా చాన్స్‌లర్ సెబాస్టియన్ కుర్జ్ ఈ ఘటనను "హేయమైన ఉగ్రవాద దాడి"గా పేర్కొన్నారు. కాల్పులు జరిపినవారిలో ఒకరు మరణించినట్లుగా తెలిపారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. బోరిస్ జాన్సన్

  హాంకాంగ్‌లో అమల్లోకి తెచ్చిన కొత్త జాతీయ భద్రత చట్టం, వీగర్ ముస్లింలపై వేధింపుల వంటి విషయాలపై బ్రిటన్ తీవ్రంగా స్పందిస్తోంది.

  మరింత చదవండి
  next
 5. ట్రంప్, బోరిస్ జాన్సన్

  హాంకాంగ్‌లో చైనా జాతీయ భద్రతా చట్టం అమలుతో అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానం చేయగా, హాంకాంగ్‌లో ఉన్న వారికి బ్రిటన్ తమ తలుపులు తెరిచింది.

  మరింత చదవండి
  next
 6. ‘నిరుపేద దేశాలకు సాయం చేయండి’ – పుతిన్‌ను కోరిన బోరిస్ జాన్సన్

  పుతిన్, బోరిస్ జాన్సన్

  కరోనావైరస్ మీద పోరాడటానికి ఉద్దేశించిన శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు.

  బ్రిటన్ వచ్చే నెలలో ప్రపంచ దేశాధినేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనుంది.

  బోరిస్ జాన్సన్ తాజాగా పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారని.. ప్రపంచంలోని పలు నిరుపేద దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసి కరోనావైరస్‌ను నియంత్రించటానికి సాయం చేసే పనిలో కలిసిరావాలని పుతిన్‌ను కోరారాని ప్రధాని కార్యాలయం తెలిపింది.

  వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రపంచ సంస్థ ‘గవీ’కి మద్దతు ఇవ్వటానికి.. ప్రపంచ దేశాల అధినేతలు, దాతలు, వ్యాక్సిన్ తయారీదారులతో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు బ్రిటన్ గత నెలలో ప్రకటించింది.

  ఇరువురు నేతలూ ‘‘కరోనావైరస్‌ను ఓడించటానికి ఉమ్మడిగానూ, ఇతర దేశాలతోనూ కలిసి పనిచేయటం కొనసాగించాల్సిన ప్రాధాన్యత మీద ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు’’ అని 10 డౌనింగ్ స్ట్రీట్ పేర్కొంది.

  విక్టరీ ఇన్ యూరప్ 75వ వార్షికోత్సవం సందర్భంగా బోరిస్, పుతిన్‌లు ఫోన్‌లో సంభాషించారు.

 7. బోరిస్ జాన్సన్

  వారం రోజులు ఆస్పత్రిలో ఉన్నపుడు, ఇతరుల బాధలను నివారించాలన్న తపన, బ్రిటన్‌ను ‘మళ్లీ తన కాళ్లపై నిలబెట్టి ముందుకు నడిపించాల’న్న తాపత్రయం తనను ముందుకు నడిపించాయని జాన్సన్ అన్నారు.

  మరింత చదవండి
  next
 8. మహమ్మారిపై పోరులో బ్రిటన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

  ప్రధాని బోరిస్ జాన్సన్

  బోరిస్ జాన్సన్

  కరోనావైరస్ మహమ్మారిపై పోరాటంలో బ్రిటన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ కారణంగా సహనాన్ని కోల్పోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  కరోనావైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత తొలిసారిగా ఆయన అధికారిక కార్యాలయం 10-డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

  వైరస్‌ వ్యాప్తి గతిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  లాక్ డౌన్‌ను అంత త్వరగా తొలగించడం సాధ్యం కాదని, దీనికి సంబంధించి ఏ చర్యలు, నిర్ణయాలు తీసుకున్నా త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

  ప్రస్తుతం నిలిచిపోయిన కేన్సర్ చికిత్స వంటి వైద్య సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

  కరోనావైరస్ బారిన పడి మరణించిన జాతీయ వైద్య సేవల సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి చెందిన కుటుంబాలకు 60000 పౌండ్లు పరిహారంగా అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

 9. కరోన కట్టడిలో వైఫల్యాల విమర్శల నడుమ ఆఫీసుకు బ్రిటన్ ప్రధాని

  కరోనావైరస్
  Image caption: కరోనావైరస్:నెల రోజుల తర్వాత తిరిగి విధులకు హాజరవుతున్న బ్రిటన్ ప్రధాని

  కరోనావైరస్ బారిన పడి నెల రోజుల పాటు చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ తన కార్యాలయానికి వస్తున్నారు.

  అయితే ఆయన రాకకు ముందే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాను కట్టడిలో కృషి చేస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బందికి సరైన రక్షణ సదుపాయాలు కల్పించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు లాక్ డౌన్ ఎత్తివేయడంపై సరైన ప్రణాళిక సిద్ధం చేయాలన్న ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి.

  ఎంపీలకు అందిన తాజా నివేదిక ప్రకారంబ్రిటన్ లో లాక్ డౌన్ కాలంలో గృహహింస కేసులకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్స్ 49 శాతం పెరగగా, హత్యలు రెట్టింపయ్యాయి.

 10. కరోనావైరస్

  ప్రపంచదేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. భారతదేశంలో మొదటిసారి 24 గంటల వ్యవధిలో 60 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం 28,380 మంది కోవిడ్ బాధితులలో 6,362 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

  Catch up
  next