పర్యాటకం

 1. Video content

  Video caption: దుబాయ్‌లో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్
 2. నూర్ బక్షి మసీదు

  తుర్‌తుక్‌ను 1971లో స్వాధీనం చేసుకున్న తరువాత భారత్ ఆ గ్రామస్థులందరికీ భారత పౌరసత్వంతో పాటు గుర్తింపు కార్డులూ ఇచ్చింది. నుబ్రా లోయలోని గ్రామాలకు మంచి రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తోంది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: సూపర్ సోనిక్ ప్యాసెంజర్ విమానాలు, గంటకు 2,000 కి.మీ వేగం
 4. శంకర్ వి

  బీబీసీ కోసం

  పాపికొండలు

  దేశమంతా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో గోదావరిలో విహార యాత్రకు అనుమతినివ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 5. మైక్ మాక్ ఇచరన్

  బీబీసీ ట్రావెల్

  ఎస్టోనియా: అయిదు రుతువులతో కూడిన దేశం

  ఐస్‌ఏజ్‌ చివరి దశలో ఇదొక పురాతన సముద్ర గర్భం. ఏడాదిలో ఇది నాలుగు వారాల పాటు కనిపించదు. ఆ సమయంలో ఇది అద్భుతంగా ఉంటుంది.

  మరింత చదవండి
  next
 6. MARWA ELSELEHDAR

  ఈ అమ్మాయికి సూయజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన భారీ నౌకకు సంబంధం ఏమిటి? అసలు ఈమెపై ఎందుకు వార్తలు వచ్చాయి?

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: అఫ్గానిస్తాన్‌లోని అందమైన ప్రదేశాలను చూడాలని ఉందా...
 8. నీలిమ వల్లంగి

  బీబీసీ కోసం

  హిమాలయాలు

  'అది ఎవరెస్ట్ పర్వతం కాదు. అలాగని దేశంలో 8,000 మీటర్లకు పైగా ఎత్తున్న ఏడు పర్వతాల్లో ఒకటీ కాదు. కానీ ఆ పర్వతం అందం నన్ను కట్టిపడేసింది.'

  మరింత చదవండి
  next
 9. డీకే మిశ్ర

  ఆర్థికవేత్త, ట్యాక్స్ నిపుణుడు

  బడ్జెట్ 2021

  తమకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తారని ప్రతి బడ్జెట్‌లోనూ మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై వారు చాలా ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను బడ్జెట్ అందుకుందా?

  మరింత చదవండి
  next
 10. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  నేపాల్‌

  రోడ్డు పక్కనుండే సెలూన్ షాప్‌లు భారత్‌లో జుట్టు కత్తిరించడానికి రూ.20 నుంచి రూ.50 మధ్య వసూలు చేస్తుంటాయి. నేపాల్‌లో అయితే రూ.220 చెల్లించాల్సిందే. మరోవైపు పుస్తకాలు, పెన్నులు, మందులు.. ఇలా అన్నీ అక్కడ ఖరీదే.

  మరింత చదవండి
  next