ముస్లింలు

 1. నితిన్ శ్రీవాస్తవ్

  బీబీసీ ప్రతినిధి

  రావోలో తగలబడుతున్న దుకాణాలు

  బంగ్లాదేశ్‌తో త్రిపుర 856 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. కానీ, బంగ్లాదేశ్‌లో మెజారిటీ ముస్లింల ద్వారా గతంలో ఎప్పుడు హింస జరిగినా, ఇక్కడ కొన్ని నిరసన ప్రదర్శనలు తప్ప పెద్దగా ప్రభావం కనిపించలేదు.

  మరింత చదవండి
  next
 2. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  ప్రధాని నరేంద్ర మోదీ

  ''వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ మరుగునపడ్డాయి. యునిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇంకా ఎలాంటి సూచనలు లేవు. ఇప్పుడు ఏం చేయనున్నారు?''

  మరింత చదవండి
  next
 3. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  కాంగ్రెస్ ముగ్గురు నేతలు మూడు భిన్నమైన ప్రకటనలు చేశారు

  అయోధ్య వివాదం, సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం విడుదలైన తర్వాత 'హిందుత్వ' అంశం మళ్లీ రాజకీయ వివాదంగా తెరముందుకు వచ్చింది. రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంలోకి అడుగుపెట్టారు.

  మరింత చదవండి
  next
 4. వడిశెట్టి శంకర్

  బీబీసీ కోసం

  గుంటూరులో జిన్నా టవర్

  గుంటూరులో మాయా బజార్ గా పిలుచుకునే ముస్లింల వ్యాపార సముదాయానికి లాల్ బహుదూర్ శాస్త్రి పేరు, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జిన్నా టవర్ ఉండటమే నగరం ప్రత్యేకత

  మరింత చదవండి
  next
 5. కీర్తి దూబే

  బీబీసీ హిందీ

  మూక దాడుల వ్యవహారంలో బాధితులకు న్యాయం జరుగుతోందా?

  బీబీసీ పరిశీలించిన ఈ కేసుల్లో బాధితుల కుటుంబాలు వలస వచ్చిన వారు , లేదా హింస, దాడులు చోటు చేసుకున్న తర్వాత ప్రాణ భయంతో ఇళ్లను విడిచి పెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 6. రజినీ వైద్యనాథన్

  బీబీసీ సౌత్ ఆసియా కరస్పాండెంట్

  భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్

  పాకిస్తాన్‌తో భారత్ ఆడిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూసేందుకు అందరిలానే నఫీసా అట్టారీ కూడా టీవీకి అతుక్కుపోయారు. ఆ తర్వాత ఆమెను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాక్ విజయంపై సంబరంగా వాట్సాప్ స్టేటస్ పెట్టడమే ఆమె చేసిన నేరం.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: బురఖా ధరించి బాస్కెట్ బాల్ ఆడుతూ వైరల్ అయిన ముస్లిం యువతి

  ఈమె పేరు జమాద్ ఫీన్. హిజాబ్ ధరించి చాలా వేగంగా బాస్కెట్ బాల్ కోర్టులో బంతితో కదులుతున్న ఈమె వీడియో వైరల్ అయ్యింది.

 8. నియాజ్ ఫారూఖీ

  బీబీసీ ప్రతినిధి

  త్రిపురలో ర్యాలీలు

  గత వారం రోజులుగా త్రిపురలో హింసాకాండ చెలరేగుతోంది. ముస్లింల ఇళ్లు, వ్యాపారాలు, మసీదులపై దాడులు చేసి విధ్వంసం సృష్టించిన ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగానే త్రిపుర్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. అణ్బరాసన్ యతిరాజన్

  బీబీసీ ప్రతినిధి

  హిందూ మహిళ నందా రాణి

  కుమిల్లా పట్టణంలో దుర్గా పూజ మండపాల వద్ద ఖురాన్‌కు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అక్కడ అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: ‘నా కొడుకును కిరాతకంగా చంపేశారు’