లాటిన్ అమెరికా

 1. ప్రొఫెసర్ బాగ్లే

  మనీ లాండరింగ్ రూపంలో డబ్బు తరలింపును గుర్తించడం చాలా సంక్లిష్టమైన పని, 'మనీ లాండరింగ్' లావాదేవీలు బాగా పెరుగుతున్నాయని అని బాగ్లే తమ పుస్తకంలో రాశారు.

  మరింత చదవండి
  next
 2. చిలీ గాయని మోనా లాఫెర్ట్

  ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం.. దేశ ప్రజలకు ఆరోగ్య రక్షణ, విద్య అందించే బాధ్యత ప్రభుత్వం మీద లేదు. అవి తమకు అందించాలనేది నిరసనకారుల రెండు డిమాండ్లు.

  మరింత చదవండి
  next
 3. చిలీ నిరసనలు

  దేశంలో పాతుకుపోయిన అసమానతలకు ప్రభుత్వం ముగింపు పలకాలని కోరుతూ చిలీ రాజధాని శాంటియాగోలో జరిగిన శాంతియుత నిరసనల్లో పది లక్షలమందికిపైగా పాల్గొన్నారు.

  మరింత చదవండి
  next
 4. నిరసనలు

  కొన్ని దేశాల మధ్య వేల మైళ్ల దూరాలున్నా.. ఆయా దేశాల్లో ఒకే కారణం వల్ల నిరసనలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాల ప్రజలు పరస్పర స్ఫూర్తితో తమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లటానికి సంఘటితమవటం ప్రారంభించారు.

  మరింత చదవండి
  next
 5. చిలీలో నిరసనలు

  ఆందోళనల నేపథ్యంలో మెట్రో రైలు చార్జీల పెంపును రద్దు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకటించారు. అయినా నిరసనలు కొనసాగాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి కర్ఫ్యూ విధించింది.

  మరింత చదవండి
  next
 6. ఒరాంగుటాన్

  జంతువులు ఇంద్రియ జీవులని, మనిషి నుంచి గౌరవం పొందే హక్కు వాటికి ఉందని, వాటికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనిషుల మీద ఉందని జడ్జి ఎలీనా లిబరటోరి అన్నారు.

  మరింత చదవండి
  next
 7. గ్విల్లెర్మో డి. ఓల్మో

  బీబీసీ ప్రతినిధి, కారకస్ నుంచి

  కారకస్ నగరం

  2018లో వెనెజ్వేలా దేశంలో హత్యల రేటు ప్రతి 1,00,000 మందికి 81.4గా ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధికం. రాజధాని కారకాస్ శివారు ప్రాంతంలో హత్యల రేటు 112గా ఉంది.

  మరింత చదవండి
  next
 8. చిన్నారుల సామూహిక బలుల ప్రాంతం

  కొన్ని మృతదేహాలపై ఇప్పటికీ వెంట్రుకలు, చర్మం అలాగే ఉంది. 'చిన్నపిల్లలను ఇలా సామూహికంగా బలి ఇవ్వడం దారుణం' అని పురాతత్వవేత్తలు చెపుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. ఆగస్టు 24న అమెజోనాస్ రాష్ట్రంలోని బోకా డో ఎకర్‌లో అడవుల్లో కార్చిచ్చు తర్వాత కనిపించిన దృశ్యం

  అమెజాన్ ప్రాంతంలో భూవివాదాలే ప్రస్తుత కార్చిచ్చుకు కారణమని ఇమఫ్లోరా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుడు లూయిస్ ఫెర్నాండో చెప్పారు. భూమిని ఆక్రమించుకొంటే తర్వాత చట్టబద్ధం చేసుకోవచ్చనే యత్నాలు జరుగుతున్నాయన్నారు.

  మరింత చదవండి
  next
 10. సగం ఇల్లు

  ప్రపంచంలో విపరీతంగా పెరుగుతున్న పట్టణ జనాభా నివాస సమస్యకు ఇది పరిష్కారం కావచ్చునని ఆర్కిటెక్ట్ అలెజాండ్రో అరావెనా భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next