కేరళ

 1. Video content

  Video caption: జికా వైరస్: కేరళలో 15 కేసులు, దోమలతోనే కాదు సెక్స్ ద్వారానూ వ్యాపించే వైరస్
 2. ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది

  సాధారణంగా దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సెక్స్ వల్ల కూడా వ్యాపిస్తుంది. జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, కళ్లు ఎర్రబారడం దీని లక్షణాలు. ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స లేదు. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడడమే దీనికి పరిష్కారం.

  మరింత చదవండి
  next
 3. వైఎస్ జగన్

  'ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో విభేదాలు పెట్టుకోం. ఎవరితోనైనా సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. పక్క రాష్ట్రంలో, ఇక్కడ ప్రజలు చల్లగా బాగుండాలని.. అలా ఉండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలి.’

  మరింత చదవండి
  next
 4. Ishleen Kaur

  మేరీని చాలా ఏళ్ల పాటు శివానంద గురువుల్లో ఒకరు పెంచారు. ఆ గురువే ఆమెను లైంగికంగా వేధించాడు తనను పెంచి పెద్ద చేసిన వ్యక్తితో లైంగిక సంబంధం ఏర్పడేసరికి చాలా గందరగోళానికి గురయ్యానని మేరీ చెప్పారు.

  మరింత చదవండి
  next
 5. గుర్రం

  యూపీ మేరఠ్‌లోని ఒక గుర్రానికి ప్ర‌మాద‌క‌ర‌ ఇన్ఫెక్షన్ సోకిందని, దీంతో ఆ గుర్రానికి విష‌మిచ్చి చంపేశారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

  మరింత చదవండి
  next
 6. సౌతిక్ బిశ్వాస్

  ఇండియా కరస్పాండెంట్

  కరోనావైరస్

  మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని 6 జిల్లాల నుంచి సేకరించిన శాంపిళ్లలోని 22 శాంపిళ్లలో ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఏప్రిల్‌లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ 22లో 16 శాంపిళ్లు మహారాష్ట్రవే.

  మరింత చదవండి
  next
 7. ఇమ్రాన్ ఖురేషి

  బీబీసీ కరస్పాండెంట్

  కేరళలో ఓ వ్యక్తి తాను ప్రేమించిన వ్యక్తిని 11 ఏళ్లపాటు ఇంట్లో రహస్యంగా దాచి ఉంచారు.

  రెహమాన్ తల్లిదండ్రులు రాత్రి పూట నిద్రపోయాక ఆమె కాలకృత్యాలు, స్నానంలాంటి కార్యక్రమాలు చేసేవారు. వాళ్లది మూడు బెడ్‌రూమ్‌ల తరహాలో ఉండే చిన్న ఇల్లు. ఎవరూ లేనప్పుడు వాళ్లిద్దరు బయట కూర్చునే వారు'' అని పోలీసులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 8. ఇమ్రాన్ ఖురేషి

  బీబీసీ ప్రతినిధి

  చోరీ గురైన సొమ్ము ఎందుకు అన్న విచారణలో కేరళ బీజేపీ అధ్యక్షుడి కుమారుడు సురేంద్రన్ పేరు కూడా వినిపిస్తోంది.

  ఈ కేసు చాలా మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఇది కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ కుమారుడిని పోలీసులు విచారించే వరకు వచ్చింది.

  మరింత చదవండి
  next
 9. శుభం కిశోర్

  బీబీసీ కరస్పాండెంట్

  ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలు దొరుకుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రులలో స్లాట్లు దొరకడం లేదు.

  వ్యాక్సీన్ కోసం రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలు పోటీ పడ్డప్పుడు ప్రైవేటు సంస్థలు ఎక్కువ ధర చెల్లిండానికి సిద్ధపడతాయి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి ముందుగా వ్యాక్సీన్ ఇచ్చేందుకు టీకా తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయి. అలాంటప్పుడు రాష్ట్రాలు ఏం చేయగలుగుతాయి?

  మరింత చదవండి
  next
 10. శుభమ్ కిశోర్, కెంజ్-ఉల్-మునీర్

  బీబీసీ కోసం

  లక్ష దీవుల్లో పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్ ప్రజాస్వామ్య విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  ‘‘లక్షదీవులు సముద్రంలో భారత్‌కు ఆభరణం లాంటివి. అధికారంలో ఉన్న అజ్ఞానులు దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. నేను లక్షదీవుల ప్రజలు అండగా ఉన్నాను‘‘ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next