దక్షిణ చైనా సముద్ర వివాదం

 1. మానసీ దాస్

  బీబీసీ కరస్పాండెంట్

  దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న కృత్రిమ దీవి

  ఈ ప్రాంతంలో చిన్నా, పెద్ద 250 వరకు దీవులు ఉన్నాయి. కానీ చాలావాటిలో జనం నివసించరు. ఆటుపోట్ల కారణంగా కొన్ని దీవులు కొన్ని నెలల పాటు నీటిలో మునిగి ఉంటాయి. కొన్ని పూర్తిగా మునిగే ఉంటాయి. వీటి కోసం చైనా ఎందుకు ప్రపంచంతో పోరాటానికి సిద్ధపడుతోంది?

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: దక్షిణ చైనా సముద్రం: ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద ప్రాంతంగా ఎందుకు మారింది
 3. యాంగ్ జీచి

  జో బైడెన్ ప్రభుత్వానికి - చైనా ప్రభుత్వానికి మధ్య మొట్టమొదటి ఉన్నత స్థాయి చర్చలు అలాస్కాలోని ఆంకరేజ్ నగరంలో శుక్రవారం జరిగాయి. ప్రపంచ మీడియా ముందు వారు గంటకు పైగా ఒకరినొకరు విమర్శలు, ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 4. చెంగ్డూలోని అమెరికన్ కాన్సులేట్

  గతవారం అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలోని చైనా కార్యాలయాన్ని మూసి వేయాల్సిందిగా అమెరికా ఆదేశాలు జారీ చేసింది. దానికి ఎదురు దెబ్బగా చెంగ్డూలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సోమవారం నాటికల్లా ఖాళీ చేయాలని చైనా ఆదేశించింది.

  మరింత చదవండి
  next
 5. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  షీ జిన్‌పింగ్

  అమెరికా అయితే అన్నివైపుల నుంచీ ఉచ్చు బిగిస్తోంది. చైనా వ్యతిరేక భావజాలాలు తమకు చేటు చేస్తాయని చైనా నాయకులకు తెలుసు. అయినప్పటికీ.. అమెరికా సహా అగ్రదేశాలకు ఆగ్రహం తెప్పించే చర్యలను వారు ఎందుకు తీసుకుంటున్నారు?

  మరింత చదవండి
  next
 6. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  నౌకా విన్యాసాలు

  హిందూ మహాసముద్రం ప్రతి దేశానికీ చాలా కీలకం. ముఖ్యంగా చైనా ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా, మిగతా బలమైన దేశాల యుద్ధనౌకలు చేరుకోవాలంటే హిందూ మహాసముద్రం మీదుగా వెళ్లాలి.

  మరింత చదవండి
  next
 7. ఇమ్రాన్ ఖాన్, షీ జిన్‌పింగ్

  ఎన్నో ప్ర‌త్యేక‌తల‌కు నిల‌య‌మైన‌ప్ప‌టికీ ఈ ప్రాంతం మారుమూల‌న ఉండ‌టంతో పాక్ ప్ర‌జ‌లే దీని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ద‌క్షిణ బ‌‌లూచిస్తాన్‌లోని ఓ హోట‌ల్‌లో చైనాతోపాటు ఇత‌ర దేశాల మ‌దుప‌రులు ఎక్కువ‌గా విడిది చేస్తుంటారు. ఈ హోట‌ల్‌పై ఊహించ‌ని రీతిలో దాడి జ‌రిగింది.

  మరింత చదవండి
  next
 8. దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మాణాలు

  పదేళ్ల కిందట ఈ ప్రాంతంపై ఎలాంటి వివాదాలూ లేవు. తర్వాత చైనా ఒక నౌకలో ఇటుకలు, ఇసుక, కంకర తీసుకుని అక్కడకు చేరుకుంది. మొదట ఓడరేవు, తర్వాత రన్ వే నిర్మించింది. మెల్లగా సైనిక స్థావరం కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆ చుట్టుపక్కల దేశాల్లో కలకలం మొదలైంది.

  మరింత చదవండి
  next
 9. శుభం కిశోర్

  బీబీసీ ప్రతినిధి

  దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనా బలాలను ప్రదర్శించడం ఇదేమీ తొలిసారి కాదు.

  "కరోనావైరస్ వల్ల అమెరికా నావికా దళం బలహీన పడిందని చైనా భావిస్తోంది. అయితే తమ సామర్థ్యం ఏమీ తగ్గలేదని నిరూపించేందుకే అమెరికా ఈ సంకేతం ఇచ్చింది"

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: 'ఒక్క‌రే కొడుకు. ఏం భ‌య‌ప‌డొద్దమ్మా అని చెప్పాడు. మేము ఈ వార్త వినాల్సి వ‌చ్చింది'