హాలీవుడ్

 1. ఫ్రాంక్ గార్డెనర్

  బీబీసీ న్యూస్

  జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్

  చివరి జేమ్స్‌బాండ్ సినిమా 2015లో విడుదలైంది. దాని తర్వాత పరిణామాలు చాలా మారిపోయాయి. ఇస్లామిక్ స్టేట్ కుప్పకూలింది. ఇరాన్ అణు కార్యక్రమాలు విచ్ఛిన్నమయ్యాయి. తైవాన్ గురించి చైనా గడబిడ చేస్తోంది. ఎంఐ6 బిజీగా ఉండటానికి ఎన్నో ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: కరోనాతో నష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమకు జేమ్స్‌ బాండ్‌ కొత్త సినిమా ఉత్తేజాన్నిస్తుందా?
 3. Video content

  Video caption: నో టైమ్ టు డై: డేనియల్ క్రెగ్ చివరి బాండ్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేస్తోంది
 4. ఆస్కార్ 2021

  ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల విజేతలను ఏప్రిల్ 25న ప్రకటిస్తారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ‘నేను వండర్ ఉమెన్ ఎలా అయ్యానంటే..’

  ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో వండర్ ఉమెన్ 1984 ఒకటి. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే చిన్ననాటి వండర్ ఉమెన్ పాత్రలో లిల్లీ యాస్పెల్ నటించారు.

 6. ప్రియాంకా చోప్రా

  1968లో వచ్చిన సినిమా 'ది పార్టీ'లో హృంది బక్షిగా పీటర్ సెల్లర్స్.. 1984లో వచ్చిన 'ది పాసేజ్ టు ఇండియా'లో ప్రొఫెసర్ గోడ్బోలే పాత్రలో సర్ అలెక్ గిన్నెస్ భారతీయుల్లా నటించడానికి ప్రయత్నించారు.

  మరింత చదవండి
  next
 7. డునె

  నష్టాల్లో ఉన్న హాలీవుడ్ స్టూడియోలు ప్రత్యామ్నాయాలవైపు దృష్టి పెట్టి డిజిటల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే థియేటర్ల యాజమాన్యాలు దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 8. సీన్ కానరీ

  విఖ్యాత హాలీవుడ్‌ నటుడు, జేమ్స్‌బాండ్‌ హీరో సర్‌ షాన్‌కానరీ(90) మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్న కానరీ నిద్రలోనే మరణించారని వారు వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 9. చైనా ఆర్మీ ప్రచార వీడియోలో ఒక దృశ్యం

  'మాతృభూమిని రక్షించుకునేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా పూర్తి సామర్థ్యాన్ని మాతృదేశ రక్షణకు వినియోగిస్తాం' అనే అర్థమొచ్చేట్లుగా ఒక సందేశాన్ని కూడా ఈ వీడియోకు జత చేసారు.

  మరింత చదవండి
  next
 10. సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి

  శుక్రవారం ఉదయం షోవిక్ చక్రవర్తి, సామ్యూల్ మిరాండాల నివాసాల్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది.

  మరింత చదవండి
  next