వారణాసి

 1. విక్రాంత్ దుబే

  బీబీసీ కోసం

  కాశీ విశ్వనాథ్ కారిడార్

  ఈ భూమి బదిలీతో కాశీ విశ్వనాథ్ ఆలయ మార్గం వెడల్పు అవుతుంది. అయితే, ఇది కొందరి జీవనోపాధిని ప్రభావితం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. మసీదు కమిటీకి ఆలయం తరఫున ఇచ్చిన స్థలంలో కొంతమంది హిందువుల దుకాణాలు ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 2. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  వారణాసిలో చితులు నిరంతరంగా మండుతూనే ఉన్నాయి

  విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలతో వారణాసి అట్టుడికి పోతుంటే ఎంపీ నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అంటూ అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. ప్రదీప్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  వినీత్ సింగ్ తల్లి చంద్రకళా సింగ్

  "నా బిడ్డకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఆక్సిజన్ పెట్టండి అని వాళ్లను అడిగా. అంబులెన్స్ అయినా ఇవ్వమన్నా. కానీ అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఎలాగోలా తనను ఈ-రిక్షాలో పడుకోబెట్టుకుని వేరే ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ కూడా చేర్చుకోమని చెప్పేశారు."

  మరింత చదవండి
  next
 4. సమీరాత్మజ్ మిశ్రా

  బీబీసీ కోసం

  అంతక్రియల దగ్గర మృతుల బంధువులు

  "వారణాసిలో ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీని మొదటిసారి చూస్తున్నా. ఆరోగ్య వ్యవస్థ అసలు ముఖం ఇప్పుడు కనిపిస్తోంది. ఆక్సిజన్, ఇంజెక్షన్ కోసం అన్నిచోట్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. శ్మశానాల వద్ద పరిస్థితి దారుణం."

  మరింత చదవండి
  next
 5. అనంత్ ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  శ్రకృష్ణ జన్మ భూమి, షాహీ దర్గా

  “వారణాసి విషయం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ హిందూముస్లింల మధ్య చాలా ఐకమత్యం ఉంది. దానికి మించి ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్- 1991’ కూడా ఉంది. జ్ఞానవాపి మసీదు గరించి కోర్టుల్లో కేసులు కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని శక్తుల రాజకీయాలు వీటి మీదే నడుస్తాయి.”

  మరింత చదవండి
  next
 6. పవన్, కేటీఆర్

  ‘‘ధన్యవాదాలు అన్నా.. అయినా మీరు నన్ను సర్‌ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండి’’

  మరింత చదవండి
  next
 7. రోమితా సలూజా

  బీబీసీ ట్రావెల్

  వారణాశి జీవితం

  ఒక వైపు పర్యటకులు ఘాట్లలో తిరుగుతుంటే, మరోవైపు చితి మంటల పొగల మధ్య పూజారులు, మృతుల బంధువులు చేసే పూజలు కనిపిస్తుంటాయి. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో చితులు ఎప్పుడూ మండుతూనే ఉంటాయి.

  మరింత చదవండి
  next