సన్ రైజర్స్ హైదరాబాద్

 1. ఐపీఎల్

  కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ టోర్నీ ఏంటని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఖర్చును దేశంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చని కొందరు సూచించారు. ఐపీఎల్‌‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో కేసు కూడా నమోదైంది.

  మరింత చదవండి
  next
 2. సి.వెంకటేష్

  క్రీడా విశ్లేషకులు

  రియాన్ పరాగ్

  అంతా బాగానే ఉంది గానీ సోషల్ మీడియాలో అభిమానుల ఆగడాలు మాత్రం మితిమీరుతున్నాయి. చెన్నై వైఫల్యాలకు సంబంధించి ధోనీ ఆరేళ్ళ కూతురిని కూడా టార్గెట్ చేయడం కంటే దౌర్భాగ్యం మరొకటుండదు.

  మరింత చదవండి
  next
 3. డోనల్డ్ ట్రంప్

  ఇంటర్వ్యూ మధ్యలో ఆయన కొంచెం దగ్గుతూ కనిపించారు. ఒక సమయంలో ఆయన మైక్‌ను మ్యూట్ చేశారు. గొంతు సమస్యను సరిచేసుకొని మళ్లీ మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 4. యోగి ఆదిత్యనాథ్

  కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలు బాధిత కుటుంబ సభ్యులను కలుసుకున్న కొద్దిసేపటికే యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.

  మరింత చదవండి
  next
 5. రెన్ జికియాంగ్

  రెన్ జికియాంగ్ "అవినీతి, లంచం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి" పాల్పడ్డారంటూ బీజింగ్‌లోని కోర్టు తీర్పునిచ్చినట్లుగా చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 6. రోహిత్, ధోనీ

  ఈ ఐపీఎల్‌లో భాగంగా దుబయిలో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ వేదికలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది, మ్యాచ్ అధికారులు, ప్రసార బృందాలు అందరూ కరోనా ప్రోటోకాల్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించరు.

  మరింత చదవండి
  next
 7. పరాగ్ పాఠక్

  బీబీసీ మరాఠీ

  ఐపీఎల్

  ఇప్పుడు ధోనీ మిగతా క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే)ను గెలిపించడంపైనే ఆయన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించనున్నారు.

  మరింత చదవండి
  next
 8. ఐపీఎల్ ట్రోఫీ

  మొత్తం 332 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ జాబితాలో 186 మంది భారత ఆటగాళ్లు, 143 మంది విదేశీయులు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి ముగ్గురు క్రీడాకారులను ఎంపిక చేశారు.

  మరింత చదవండి
  next