సర్దార్ పటేల్

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

  నిజాం నవాబుకు చెడ్డ వ్యక్తిత్వంతో పాటూ ప్రజలపై ఆధిపత్యం చెలాయించే నైజం కూడా ఉండేది. ఒక్కోసారి కోపంతోనో లేదా ఉత్సాహంతోనో గట్టిగా అరిచేవారు. అప్పుడు ఆయన గొంతు యాభై గజాల దూరం వరకూ వినిపించేది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంత ధనవంతుడో అంత పిసినారి కూడా.

  మరింత చదవండి
  next
 2. జి. కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి

  బీబీసీ న్యూస్ తెలుగు కోసం

  హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహీ 7

  మన చరిత్రను ఖననం చేయడం.. నిజాం నుండి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం పోరాడిన ఎందరో వీరుల కష్టాలను, త్యాగాలను పాతి పెట్టడమే.

  మరింత చదవండి
  next
 3. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  విదురశ్వత్థలో స్మారక స్తూపం

  ఎస్పీ తన పిస్టల్ తీసి కాల్చాడు. ఆ తుపాకీ గుండు తగిలి ఒక వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ తరువాత అక్కడున్న పోలీసులు కూడా తూటాల వర్షం కురిపించారు. 32 మంది అక్కడిక్కడే చనిపోయారు.

  మరింత చదవండి
  next
 4. రజనీష్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  మహాత్మా గాంధీ

  మహాత్మా గాంధీపై మొత్తం ఆరుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటి గురించి పోలీసులకు ఎన్నో ఆధారాలు లభించాయి. కానీ వారు ఆ కుట్రల వరకూ చేరుకోలేకపోయారు.

  మరింత చదవండి
  next
 5. దయాశంకర్‌ శుక్లాసాగర్‌

  బీబీసీ కోసం

  నెహ్రూ, గాంధీ, పటేల్

  15 ప్రాంతీయ కమిటీలలో 12 సర్దార్‌ పటేల్‌ పేరును ప్రతిపాదించాయి. మిగిలిన మూడు కమిటీలు ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య పేరు ప్రతిపాదించాయి. ఒక్క కమిటీ కూడా నెహ్రూ పేరు ప్రతిపాదించలేదు. కానీ, గాంధీ మాత్రం పటేల్‌ను బలవంతంగా విత్‌డ్రా చేయించి నెహ్రూను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేశారు.

  మరింత చదవండి
  next
 6. తేజస్ వైద్య

  బీబీసీ ప్రతినిధి

  జునాగఢ్ ఆర్జీ హుకుమత్

  జునాగఢ్‌ను తీసుకున్న తర్వాత కశ్మీర్‌ను కూడా కాపాడాలని పటేల్ అనుకున్నారు. హైదరాబాద్ ఆయనకు చదరంగంలో రాజు లాంటిది. అందుకే దానిని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. జునాగఢ్, హైదరాబాద్‌ను పాక్ భారత్‌లో కలవనివ్వకపోతే, బహుశా మంత్రి లాంటి కశ్మీర్‌ను పటేల్ పాకిస్తాన్‌కు ఇచ్చేసుండేవారు.

  మరింత చదవండి
  next
 7. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  సర్దార్ పటేల్

  'పటేల్ నన్ను హైదరాబాద్ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ నుంచి ఏదైనా ప్రతిస్పందన వస్తే, అదనపు సాయం లేకుండా వాళ్లను ఎదుర్కోగలం కదా? అని అడిగారు. దానికి నేను 'అవును' అని చెప్పాను.

  మరింత చదవండి
  next
 8. జై మఖ్వానా, హరిత కందపాల్

  బీబీసీ ప్రతినిధులు

  మోదీ

  ''ఇది వాళ్ల ప్రభుత్వం. వారేం చేయలనుకుంటే అది చేయగలరు. మా భూమిని బలవంతంగా లాక్కున్నారు. అక్కడ నిర్మాణాలు మొదలయ్యాయి. మా జీవనాధారం పోయింది.''

  మరింత చదవండి
  next
 9. గగన్ సభర్వాల్

  బీబీసీ ప్రతినిధి

  హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

  భారత్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ ఆయుధాలు అందించిందని, వాటి కోసమే నిజాం ఈ డబ్బు చెల్లించారని పాకిస్తాన్ తరపు న్యాయవాది వాదిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. జయ్ మక్వానా

  బీబీసీ ప్రతినిధి

  నెహ్రూ

  కశ్మీర్ విషయంలో నెహ్రూ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారనడం సబబేనా? కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై అంబేడ్కర్ వైఖరి ఏమిటి? సర్దార్ పటేల్ అంగీకరించారా?

  మరింత చదవండి
  next