గూగుల్

 1. అమోల్ రాజన్

  మీడియా ఎడిటర్, బీబీసీ

  సుందర్ పిచాయ్

  ఇంటర్నెట్ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్న గూగుల్ సీఈఓ మరో పాతికేళ్లలో రెండు అంశాలు ప్రపంచగతినే మార్చేస్తాయని అన్నారు.

  మరింత చదవండి
  next
 2. మార్క్ స్మిత్

  బిజినెస్ రిపోర్టర్, బీబీసీ

  ఒక మనిషి ముఖంపై గూగుల్ లోగో

  హాలిడే స్పాట్స్ నుంచి అనుబంధాల వరకు ఇప్పుడు అన్నీ సోషల్ మీడియా వేదికల మీదకు వచ్చేస్తున్నాయి. ముందూ వెనుకా ఆలోచించకుండా పోస్ట్ చేసే సమాచారం వల్లే వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడుతోంది.

  మరింత చదవండి
  next
 3. జుబేర్ అహ్మద్

  బీబీసీ కరస్పాండెంట్

  సోషల్ మీడియాలో కంటెంట్‌కు సంబంధించి బాధ్యత వహించే వ్యక్తులు ఉండాలని భారత ప్రభుత్వం అంటోంది

  ’’యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే అంశాలు భారత ప్రభుత్వం తయారు చేసిన కొత్త ఐటీ చట్టంలో ఉన్నాయి. కేవలం తప్పుడు సమాచారాన్ని తొలగించడమొక్కటే ప్రభుత్వ ఉద్దేశం కాదు‘‘ అని కొందరు నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: సుందర్ పిచాయ్ బర్త్ డే :ఫోన్, టీవీ లేని కుటుంబం నుంచి గూగుల్ సీఈఓ దాకా...
 5. జీ-7 సదస్సులో వివిధ దేశాల ఆర్థికమంత్రులు

  ''స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి తక్కువ పన్నులు విధించే దేశాల తరహాలో ఈ కనీస పరిమితి ఉంది. ఇదొక వివక్ష పూరిత ఒప్పందం. ఎందుకంటే దీంతో జీ 7 దేశాలకు మాత్రమే లాభం జరుగుతుంది. పేద దేశాలకు జరిగేది నష్టమే''

  మరింత చదవండి
  next
 6. గూగుల్ లోగో

  గూగుల్ సెర్చ్‌లో భారతదేశంలో వికారమైన భాష" అనే సెర్చ్ చేసినప్పుడు కన్నడ భాష అని రిజల్ట్స్ రావడం పట్ల ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి గూగుల్ క్షమాపణలు తెలిపింది.

  మరింత చదవండి
  next
 7. ఫోన్ చూస్తూ నడుస్తున్నప్పుడు తల పైకెత్తి నడవమని హెచ్చరించే యాప్

  ఈ టూల్ లో ఉండే ఈ ఫీచర్ పేరు హెడ్స్ అప్. దీనిని డిజిటల్ వెల్ బీయింగ్ యాప్‌లోకి వినియోగించారు. దీని ద్వారా యూజర్లు ఎంత సమయం నుంచి ఫోన్ స్క్రీన్ నుంచి దృష్టి మరల్చలేదో తెలుసుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 8. జేమ్స్ క్లేటన్

  బీబీసీ ప్రతినిధి

  షానన్ వెయిట్

  పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో కింది స్థాయి ఉద్యోగుల హక్కులను అణచివేస్తున్నారంటూ షానన్ అనే మహిళ చేసిన పోరాటం ఇది. తన హక్కులను కాలరాసి, అన్యాయంగా తనను ఉద్యోగంలోంచి తీసేసినందుకు గూగుల్ సంస్థపై ఆమె కేసు వేసి, గెలిచారు.

  మరింత చదవండి
  next
 9. జీఎన్ సాయిబాబా

  ప్రొఫెసర్ జీ.ఎన్ సాయిబాబాకు కోవిడ్ సోకడంతో తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు నాగ్‌పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్ధరించింది.

  మరింత చదవండి
  next
 10. టిమ్ హార్ఫోర్డ్

  ప్రెజెంటర్, 50 థింగ్స్ దట్ మేడ్ ద మోడర్న్ ఎకానమీ

  హెర్మాన్ హోలెరిత్

  హెర్మాన్ కుటుంబం అతడి ఆవిష్కరణను చూశాక పెట్టుబడి పెట్టడం సంగతేమో కానీ, ముందు అతడిని గేలి చేశారు. వారిని హెర్మాన్ క్షమించలేదు. వారితో తెగతెంపులు చేసుకున్నాడు.

  మరింత చదవండి
  next