చైనా

 1. ఫిబ్రవరిలో బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి.

  ఫిబ్రవరిలో బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు చాలా దేశాలు దౌత్యపరమైన బహిష్కరణను విధించాయి. చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఈ బహిష్కరణకు కారణమని ఆ దేశాలు చెబుతున్నాయి. చైనా దీనికెలా స్పందించింది?

  మరింత చదవండి
  next
 2. అణ్బరసన్ ఎతిరాజన్

  బీబీసీ ప్రతినిధి

  శ్రీలంక

  శ్రీలంకలో చైనా పాత్ర పెరగడం భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం. భారత్‌లోని బహుళజాతి సంస్థలను, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పోర్ట్ సిటీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటోంది.

  మరింత చదవండి
  next
 3. హ్యామ్‌స్టర్లు

  ఈ షాప్‌లో కేవలం హ్యామ్‌స్టర్లకు మాత్రమే వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కుందేళ్లు, షించిలాస్ లాంటి జంతువులకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే, ముందస్తు చర్యగా దాదాపు 2,000 హ్యామ్‌స్టర్లు, ఇతర చిన్న జంతువులను చంపేయాలని నిర్ణయించారు.

  మరింత చదవండి
  next
 4. డేవిడ్ బ్రౌన్

  బీబీసీ న్యూస్

  తైవాన్ సైనికుడు

  అమెరికా నుంచి తైవాన్‌కు ఆయుధాలు అందే అవకాశం ఉంది. అయితే, తైవాన్‌కు సాయం విషయంలో అమెరికా వ్యూహం స్పష్టంగా లేదు.

  మరింత చదవండి
  next
 5. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్

  ''మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది'' అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు.

  మరింత చదవండి
  next
 6. రజనీశ్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  డాలర్

  ఒక వ్యక్తి, బిల్లు చెల్లింపులు ఆపేసినప్పుడు ఏం జరుగుతుంది? అవతలివైపు నుంచి ఫోన్ కాల్స్‌లో వేధింపులు మొదలవుతాయి. ఆ వ్యక్తికున్న ఇతర ఆస్తులు జప్తు చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఈ తంతు చివరకు దివాలాతో ముగుస్తుంది.

  మరింత చదవండి
  next
 7. కోవిడ్

  చైనాలో కోవిడ్ తరహా లక్షణాలున్న రోగులకు.. ఫీవర్ క్లినిక్‌లు లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయటానికి వైద్యులకు అనుమతి లేదు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: కజకిస్తాన్: నిరసనకారులపై పేలిన తుపాకులు
 9. కాయ్ వాంగ్

  బీబీసీ రియాలిటీ చెక్

  చైనా కరెన్సీ

  చైనా దగ్గర తీసుకున్న అప్పుల్ని తీర్చడానికి పేద దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, చివరకు అవి బీజింగ్ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 10. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  షీ జిన్‌పింగ్

  ఇటీవల చైనా పాంగోంగ్ త్సో సరస్సుపై వంతెన నిర్మించిందని, గల్వాన్ లోయలో తమ జెండా ఎగురవేసిందనే వార్తలు చూస్తుంటే, అది మరోసారి భారత్‌తో ఉన్న అప్రకటిత సరిహద్దుపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది.

  మరింత చదవండి
  next