కెనడా

 1. ధ్రువపు ఎలుగుబంట్ల కొట్లాట, ఈజిప్టు లగ్జర్‌లో పర్యాటక ఆకర్షణ, స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన మేగ్దలీనా ఆండర్సన్‌‌పై అభినందల వర్షం... ఇంకా మరెన్నో విశేషాల ఫోటో ఫీచర్.

 2. జెస్సీ స్టానీఫోర్త్

  బీబీసీ వర్క్‌లైఫ్

  పిల్లల పెంపకంలో ఒత్తిళ్లను తట్టుకునేందుకు కొందరు తల్లులు గంజాయిని వాడుతున్నారు

  ''తక్కువ మోతాదులో గంజాయి వాడకం వల్ల పిల్లల పెంపకంలో నా తీరు కాస్త మారుతుంది. ఇతర ఆలోచనలు, చేయాల్సిన పనులు వీటన్నింటి గురించిన చింత లేకుండా నా ఆలోచనలు నెమ్మదిస్తాయి. నేను నా పిల్లలతో మరింత సహనంగా, సృజనతో ఉండగలను'' అన్నారామె.

  మరింత చదవండి
  next
 3. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  అనితా ఆనంద్

  భారత సంతతికి చెందిన అనిత ఆనంద్‌ను కెనడా రక్షణ మంత్రిగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో నియమించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.

  మరింత చదవండి
  next
 4. హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ మెంగ్

  అయితే, ఈ కథలో 16 పేజీల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కేంద్ర బిందువుగా మారింది.

  మరింత చదవండి
  next
 5. కెనడా ఎన్నికలు

  భారత్ వీసా ఇవ్వడానికి నిరాకరించిన ఒక సిక్కు నేత ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి కీలకంగా మారాడు. సమాఖ్య ప్రభుత్వంలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నాడు.

  మరింత చదవండి
  next
 6. జస్టిన్ ట్రుడో

  మరోవైపు, కన్జర్వేటివ్స్ తమ ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలుపుకోగలిగారు. ఆ పార్టీ దాదాపు 122 స్థానాలు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

  మరింత చదవండి
  next
 7. పాకిస్తాన్, ఇంగ్లండ్ క్రికెట్ జట్లు

  2005వ సంవత్సరం తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటన ఖరారైంది. ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఇంతకు ముందు ఎప్పుడూ పాకిస్తాన్‌లో పర్యటించలేదు.

  మరింత చదవండి
  next
 8. పాకిస్తాన్ న్యూజీలాండ్

  న్యూజీలాండ్ జట్టుకు భద్రతపరంగా పొంచి ఉన్న ముప్పులేంటి? పాకిస్తాన్ భద్రతా సంస్థలకు వీటి గురించి తెలియదా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 9. ఎమ్మా రదుకాను

  మహిళల సింగిల్స్‌లో కెనడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 వరుస సెట్లలో ఓడించి ఎమ్మా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

  మరింత చదవండి
  next
 10. అమెరికాలో వడగాలులు

  ప్రస్తుతం గాలి బాగా పొడిబారి ఉండటం వల్ల మంటల్నిఆర్పేందుకు విమానాల ద్వారా వెదజల్లుతోన్న నీరు భూమిని చేరకముందే ఆవిరి అవుతోందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

  మరింత చదవండి
  next