వన్యప్రాణి సంర‌క్ష‌ణ‌ హక్కులు

 1. ఓషనోగ్రాఫిక్ మాగజైన్ ఈ పోటీని సముద్రంలో ఉండే అందాలతోపాటూ, అది ఎదుర్కుంటున్న ప్రమాదాలను కూడా ప్రజల కళ్లకు కట్టాలనే లక్ష్యంతో నిర్వహిస్తోంది.

 2. లీసా రషెల్

  ''అది అటూఇటూ కదలడం చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచాను. 4,000 మైళ్ల ప్రయాణం తర్వాత, బ్రాలో ఇలాంటి జీవి ఉంటుందని ఎవరు అనుకుంటారు.''

  మరింత చదవండి
  next
 3. జొనాథన్ ఆమోస్

  సైన్స్ కరస్పాండెంట్

  Rhino

  నేలకు అతుక్కున్న బబుల్ గమ్‌లో ఉండే బాక్టీరియా, సబ్‌మెరైన్‌లో బొద్దింకలను నియంత్రించడంపై చేసిన ప్రయోగాలు కూడా ఐజీ నోబెల్ ప్రైజ్ అందుకున్నాయి.

  మరింత చదవండి
  next
 4. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  కుక్క

  ఈ కుక్కల మరణాల వెనుక అసలు కారణాలు అధికారికంగా వెల్లడించలేదు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. కరోనా మరణం

  ఇంజినీరింగ్‌లో స్టేట్‌ సెకెండ్‌ ర్యాంకర్‌ అయిన అవినాష్‌.. క్యాంపస్‌ సెలక్షన్‌లోనే భారీ ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి కూడా ఎంపికైనట్లు బంధువులు వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 6. ఆంగ్ సాన్ సూచీ

  మియన్మార్‌ సైన్యం పాలక ప్రభుత్వం పై తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత ఫిబ్రవరి 1న సూచీని అరెస్టు చేశారు.

  మరింత చదవండి
  next
 7. డేల్ షా

  బీబీసీ ప్రతినిధి

  నైజీరియా జూలో పులి - మేక

  నైజీరియాలోని ఒక జూలో ఆహారంగా వేసిన మేకతో పులి స్నేహం చేసింది. మిగతా మేకల్ని మాత్రం చంపి తినేది. అలా ఎందుకు జరిగింది. దీని వెనుక కారణమేంటి?

  మరింత చదవండి
  next
 8. విద్యుత్ తీగలపై పక్షులు

  హైవోల్టేజీ విద్యుత్ తీగలపై పక్షులు ఎలా నిలబడగలుగుతున్నాయి. వాటికి కరెంట్ షాక్ కొట్టదా? వాటికి ఏమన్నా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

  మరింత చదవండి
  next
 9. ఉగాండాలో సింహాలకు చెట్లు ఎక్కే సామర్థ్యం కూడా ఉంటుంది

  ఈ సింహాల తలలు, పంజాలు నరికేసి కనిపించాయి. వీటి కళేబరాల పక్కనే చనిపోయిన రాబందులను కూడా గుర్తించారు.

  మరింత చదవండి
  next
 10. జో బైడెన్

  కోవిడ్‌ వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి సరిగ్గా ఏడాది అయిన రోజునే బైడెన్‌ ఈ ప్రకటన చేశారు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజైన జూలై 4న గత ఏడాది అమెరికాలో వేడుకలు జరుపుకోవడానికి వీలు పడలేదు.

  మరింత చదవండి
  next