అమరీందర్ సింగ్

 1. అరవింద్ ఛాబ్రా

  బీబీసీ ప్రతినిధి

  సిద్ధూ

  2015లో బర్గాడి గ్రామంలోని గురుద్వారా సాహిబ్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యపదజాలంతో పోస్టర్లు అతికించారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను అవమానించారు. ఈ సంఘటనతో సిక్కులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పలుచోట్ల నిరసనలు చేశారు.

  మరింత చదవండి
  next
 2. అమరీందర్ సింగ్

  పంజాబ్‌లో కాంగ్రెస్ దిగజారుతోందని, సిద్ధూ లాంటి వ్యక్తికి పార్టీలో సీరియస్ పనులు అప్పగించిందని అమరీందర్ సింగ్ అన్నారు.

  మరింత చదవండి
  next
 3. చరణ్‌జిత్ సింగ్ చన్నీ

  రాహుల్‌గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశంలో సునీల్‌ జాఖడ్‌, సుఖ్‌జిందర్‌ రంధావా, నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్ధూ పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కానీ చివరకు చన్నీ పేరు తెరమీదకు వచ్చింది.

  మరింత చదవండి
  next
 4. అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్

  ''పంజాబ్ ముఖ్యమంత్రిగా సిద్ధూ పేరును నేను వ్యతిరేకిస్తాను. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనకు స్నేహితుడు. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్‌తో సిద్ధూకు స్నేహం ఉంది''

  మరింత చదవండి
  next
 5. పంజాబ్ సీఎం

  "ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జనం వీధుల్లోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ వివక్షపూరిత చట్టాలను రాష్ట్రాలపై అమలు చేయలేదు" అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు.

  మరింత చదవండి
  next