కళలు

 1. ఆండీ జోన్స్

  బీబీసీ ప్రతినిధి

  కసాయిగా పనిచేసిన కోజో ఆర్టిస్టుగా మారారు.

  ఒక్కప్పుడు మాంసం కొట్టే కసాయి పనిచేసిన కోజో మార్ఫో ఆవుల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆర్టిస్ట్‌గా మారారు.

  మరింత చదవండి
  next
 2. పికాసో పెయింటింగ్

  పికాసో వేసిన 'మహిళ తల' పెయింటింగ్‌తో పాటు పీట్ మాండ్రియన్ అనే డచ్ ఆర్టిస్ట్ 1905లో వేసిన మరో పెయింటింగ్ కూడా దొరికిందని ఏథెన్స్ పోలీసులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: డాన్సర్ బామ్మ: 63 ఏళ్ల వయసులో అదిరేటి స్టెప్పులు... సోషల్ మీడియాలో హల్ చల్
 4. అన్వర్, ఆర్టిస్ట్

  బీబీసీ కోసం

  చంద్ర

  చంద్ర గీసిన ఆడపిల్ల నడుముకు ఎన్ని వయ్యారాలో అంతకన్నా మించి నయగారాలు పోయింది చంద్ర అక్షరం. తెలుగు అక్షరాన్ని ఇన్ని రకాలుగా రాయవచ్చా అని కలిగ్రఫి శాస్త్రం కూడానివ్వెర పోయేంతగా తెలుగు కథ, కవిత, కవర్ల మీద మెరిసిన కాంతి చంద్ర మునివేళ్ళ మీద మెరిసిన అక్షరానిది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: కూచిపూడి 'హరి'గా మారిన హలీం ఖాన్ కథ
 6. Video content

  Video caption: గుజరాత్: మట్టి కుండలు ఇంత అందంగా తయారు చేస్తే వచ్చేది ఆరు రూపాయలే
 7. Video content

  Video caption: డాన్సింగ్ బామ్మ; మూడేళ్ల నుంచి డాన్స్ చేస్తున్నారు... 99 ఏళ్లు దాటినా ఆపలేదు
 8. శంకర్ వి

  బీబీసీ కోసం

  మొవ్వా కృష్ణమూర్తి

  ‘‘ఎండుగడ్డి పోచలు ఏరుకుని, వాటిని అనువుగా బ్లేడుతో కట్ చేసుకుని, ఒక్కొక్కటిగా నేయాలి. అలా నేస్తూ నేస్తూ నాకాలు మొద్దుబారిపోయింది’’ అంటున్న మొవ్వా కృష్ణమూర్తికి అసలు గడ్డితో చీర నేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

  మరింత చదవండి
  next
 9. వీపుపై ప్రధానికి సందేశం

  వేదికపైకి రాగానే, తన డ్రెస్ విప్పేసిన మాసిరో కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులందరినీ షాక్ ఇచ్చారు. ఆమె శరీరంపై కొన్ని సందేశాలు రాసి ఉండడం కూడా కనిపించింది. ఆమె తన పొత్తి కడుపుపై "సంస్కృతి లేకుంటే, భవిష్యత్తు లేదు" అని రాసుకుని వచ్చారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: మహారాష్ట్ర: యునెస్కో గుర్తింపు పొందిన ఈ కైలాస మందిరాన్ని ఔరంగజేబు సందర్శించేవారు