నల్గొండ

 1. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  కేసీఆర్

  ముఖ్యమంత్రి మూడో యాత్ర హాలియా ప్రజలకు సంతోషాన్నిచ్చి ఉండవచ్చు. కానీ తెలంగాణలోని గిరిజనులను నిరుత్సాహ పరిచింది.

  మరింత చదవండి
  next
 2. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్

  తిరుపతి లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత పనబాక లక్ష్మిపై 2,68,978 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 18,872 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై గెలిచారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: 'ఒక్క‌రే కొడుకు. ఏం భ‌య‌ప‌డొద్దమ్మా అని చెప్పాడు. మేము ఈ వార్త వినాల్సి వ‌చ్చింది'