దేవేంద్ర ఫడ్నవీస్

 1. మయాంక్‌ భగవత్‌, అమృత దుర్వె

  బీబీసీ మరాఠీ

  సచిన్‌ వాజె

  ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్‌శర్మతో సచిన్‌ కొన్నాళ్లు కలిసి పని చేశారు. మున్నా నేపాలీ అనే గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు సచిన్‌ పేరు బయటికి వచ్చింది. ఆయన ఇప్పటి వరకు 60 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారని చెబుతారు.

  మరింత చదవండి
  next
 2. జలగావ్ హాస్టల్

  ఆ హాస్టల్‌కు వెళ్లి, బయటకు వస్తున్నప్పుడు బాలిక మమ్మల్ని పిలిచి తన బాధలు చెప్పుకుంది. చాలా మంది అమ్మాయిల బాయ్‌ఫ్రెండ్స్ రాత్రిళ్లు ఆ హాస్టల్లోనే ఉంటారని కూడా ఆమె చెప్పింది.

  మరింత చదవండి
  next
 3. అమిత్ షా, దేవేంద్ర ఫడణవీస్

  గోవాలో, హరియాణాలో మెజార్టీ సీట్లు రాకపోయినా, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. మహారాష్ట్రలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఎందుకు పనిచేయలేదు? ఆ పార్టీ చేసిన తప్పులేంటి?

  మరింత చదవండి
  next
 4. శివసేన హిందుత్వం, కాంగ్రెస్ లౌకికవాదం ఏమవుతాయి

  బీజేపీ నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చిన ఉద్ధవ్ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. లౌకికవాదం గురించి చెప్పే కాంగ్రెస్ బీజేపీని అధికారానికి దూరంగా పెట్టడానికి శివసేనతో కలిసింది. తర్వాత ఏం జరుగుతుంది?

  మరింత చదవండి
  next
 5. అజిత్ పవార్ బీజేపీతో 'గేమ్' ఆడారా

  మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మొదట బీజేపీతో జట్టు కట్టి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్, తర్వాత రాజీనామా చేసి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చారో అంతుపట్టకుండా ఉంది.

  మరింత చదవండి
  next
 6. శరద్ పవార్, అమిత్ షా

  ‘బీజేపీ మిత్రుడినీ, శత్రువునీ ఇద్దరినీ అర్థం చేసుకోలేకపోయింది. శివసేనకు తగిన గౌరవం ఇవ్వకపోవడమే వాళ్లు చేసిన మొదటి పెద్ద తప్పు.’

  మరింత చదవండి
  next
 7. నామ్‌దేవ్ అంజనా

  బీబీసీ ప్రతినిధి

  శరద్ పవార్

  వసంత్ దాదా పాటిల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రబుత్వం నుంచి శరద్ పవార్ బయటకు వచ్చి జనతా పార్టతో కలిసి ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేసి సీఎం పదవిని చేపట్టారు.

  మరింత చదవండి
  next
 8. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  ఫడణవీస్, అజిత్ పవార్

  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు రోజులకే దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. భారత రాజకీయాల గురించి ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి?

  మరింత చదవండి
  next
 9. ఉద్ధవ్ ఠాక్రే

  దేవేంద్ర ఫడణవీస్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎవ్వరికీ భయపడను. మీకు అవసరమైనప్పుడు మాతో చెలిమి చేశారు. అవసరం తీరగానే వదిలేశారు.

  మరింత చదవండి
  next
 10. ఫడణవీస్

  బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్నాక ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

  మరింత చదవండి
  next