రాజీవ్ గాంధీ

 1. జుబేర్ అహ్మద్

  బీబీసీ కరస్పాండెంట్

  పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్

  ఆర్థిక సంస్కరణల నిజమైన హీరో పీవీ నరసింహారావు అని సూర్య ప్రకాశ్, శంకర్ అయ్యర్‌ లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పినా, నాటి మీడియా మాత్రం డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను హీరోగా చేసింది.

  మరింత చదవండి
  next
 2. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  పీవీ నరసింహారావు

  2002లో ఆయనకు చేతివేళ్ల సమస్య వచ్చింది. డాక్టర్ ఒక సాఫ్ట్ బాల్ ఇచ్చి ఎక్సర్‌సైజ్ చేయమన్నారు. అది నచ్చక మ్యూజిక్ కీబోర్డు తెప్పించి సాధన చేశారు. వేళ్ల నొప్పులకు విరుగుడుగా కీబోర్డు సాధన ప్రారంభించి అందులోనూ నైపుణ్యం సాధించారు.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  రాజీవ్ గాంధీ

  "10 జన్‌పథ్ గోడలు మొదటిసారి సోనియా రోదించడం విన్నాయి. ఆమె ఎంత గట్టిగా ఏడ్చారంటే, అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరికీ ఆ ఏడుపులు స్పష్టంగా వినిపించాయి."

  మరింత చదవండి
  next
 4. షాహిద్ అస్లమ్

  జర్నలిస్ట్, లాహోర్

  గంగా విమానం

  "ఆరోజు నేను ఒక సైనికాధికారి పొట్టపై పిస్టల్ పెట్టి, సరదాగా 'హాండ్సప్' అన్నాను. ఆయన భయంతో చేతులు పైకెత్తారు. తర్వాత నేను ఇది నకిలీది అని చెప్పాను. ఆరోజు మేం గంగా విమానాన్ని నకిలీ పిస్టల్‌, గ్రెనేడ్‌తో హైజాక్ చేశామని మొదటిసారి చెప్పాను. అప్పటివరకూ అది ఎవరికీ తెలీదు"

  మరింత చదవండి
  next
 5. ఉమర్ ఫారూక్

  పాకిస్తాన్ జర్నలిస్ట్

  డాక్టర్ కదీర్ ఖాన్

  "భారత్‌లోని నగరాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాం… అని మేం ప్రతి కొన్ని నెలలకూ ప్రకటనలు చేస్తుండాలని జనరల్ జియా నాకు చెబుతుండేవారు. ఆ సమయంలో అది అవసరం అయ్యింది" అని కదీర్ ఖాన్ అన్నారు.

  మరింత చదవండి
  next
 6. ఫైసల్ మహమ్మద్

  బీబీసీ ప్రతినిధి

  రాజీవ్‌ గాంధీ

  ఆదేశాలు వచ్చిన 40 నిమిషాల్లోనే బాబ్రీ గేటు తెరిచేశారు. కనీసం తాళాలు ఉన్న అధికారికి కూడా సమాచారం ఇవ్వలేదు. ఆయన్ను పిలవకుండానే తాళాలు పగులగొట్టి తెరిచారు.

  మరింత చదవండి
  next
 7. రేహన్ ఫజల్‌

  బీబీసీ ప్రతినిధి

  నెహ్రూ

  గంగ అంటే నాకిష్టమే కానీ కుంభమేళాలో స్నానం చేయలేనన్నారు నెహ్రూ. భారతదేశం హిందూ దేశం అన్న విషయం మరిచిపోవద్దని ఓసారి పీవీ హెచ్చరించారు. ఆయన ముస్లింల మసీదును, హిందువుల మనోభావాలతోపాటు, తనను తాను రక్షించు కోవాలనుకున్నారు. కానీ మసీదు నిలబడలేదు. హిందువులు కాంగ్రెస్‌ దరి చేరలేదు.

  మరింత చదవండి
  next
 8. మురళీధరన్ కాశీవిశ్వనాథన్,

  బీబీసీ ప్రతినిధి

  గోటాబయ రాజపక్ష

  "రాజీవ్ గాంధీ హత్య తర్వాతి నుంచి శ్రీలంక ప్రభుత్వంతో భారత్ ఎప్పుడూ సన్నిహిత సంబంధాలను నెరపుతోంది. పీవీ నరసింహారావు హయాం నుంచి ప్రధానిగా ఎవరున్నా ఈ విధానం ఎలాంటి మార్పులూ లేకుండా కొనసాగుతోంది."

  మరింత చదవండి
  next
 9. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  టీఎన్ శేషన్

  'ఎన్నికల కమిషన్‌ను 'సెంటర్ స్టేజ్' మీదకు తీసుకురావడంలో శేషన్ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి ఊరూపేరూ లేకుండా ఉండేది. ప్రతి ఒక్కరూ దానిని 'టేకెన్ ఫర్ గ్రాంటెడ్' అనుకుంటూ ఉండేవారు.'

  మరింత చదవండి
  next
 10. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  రూసీ కరంజియా

  కరంజియా 1941 'బ్లిట్జ్' పత్రిక స్థాపించారు. దానికి 'ఫ్రీ, ఫ్రాంక్‌నెస్, ఫియర్‌లెస్' అనే ట్యాగ్‌లైన్‌ ఉండేది. ఆ మాటలకు కట్టుబడి ఉండడం వల్లే దానికి ఓ ప్రత్యేకత వచ్చింది.

  మరింత చదవండి
  next