మధ్య ప్రాచ్యం

 1. Video content

  Video caption: పర్యావరణాన్ని బాగు చేసే చిట్కాలు చెబుతున్న బామ్మలు
 2. కారు బాంబు పేలుడు

  ఆడెన్ మాజీ గవర్నర్ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా చెబుతోంది. అయితే, ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: మనుషులు బతకలేనంతగా వేడెక్కిపోతున్న దేశం ఇది

  వాతావరణ మార్పు వల్ల తమ రోజు వారీ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని కువైట్ ప్రజలు వాపోతున్నారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కువైట్‌లో నమోదైంది.

 4. వెస్ట్‌బ్యాంక్‌లోని జెరిచో నగరంలో ఉన్న హిషామ్స్ ప్యాలస్‌లో ఇది ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లోర్ మొజాయిక్‌లలో ఇది ఒకటని చెబుతున్నారు. 1.2 కోట్ల డాలర్లు(సుమారు రూ. 90 కోట్లు) వెచ్చించి ఈ పురాతన మొజాయిక్‌ను పునరుద్ధరించారు. దీని పునరుద్ధరణకు అయిదేళ్లు పట్టింది.

 5. బేరూత్

  గత ఏడాది చోటుచేసుకున్న బేరూత్ నౌకాశ్రయ పేలుళ్లలో 219 మంది మరణించారు. దీనిపై విచారణ చేపడుతున్న జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని హెజ్బొల్లా ఆరోపిస్తోంది.

  మరింత చదవండి
  next
 6. డేనియేల్ గోంజాల్వేజ్

  బీబీసీ ముండో

  హవాలా నెట్‌వర్క్

  పర్షియన్ గల్ఫ్‌తోపాటు హార్న్ ఆఫ్ ఆఫ్రికా, దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో ఈ హవాలా ద్వారా ఇప్పటికీ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంటుంది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: ఈ దెయ్యాల గుహలో ఏముంది?

  యెమెన్‌లో ఉన్న గుహను ‘వెల్ ఆఫ్ హెల్’ అంటారు. స్థానికులు దీన్ని దెయ్యాల గుహ అంటారు. అందులో ఏముందో శాస్త్రవేత్తలు వెళ్లి చూశారు.

 8. Video content

  Video caption: అఫ్గానిస్తాన్ పేరు మార్చి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబాన్లు
 9. తాలిబాన్

  అఫ్గానిస్తాన్‌లో మూడు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఖతర్‌లోని అఫ్గాన్ తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు.

  మరింత చదవండి
  next
 10. జాన్ సింప్సన్

  వరల్డ్ అఫైర్స్ ఎడిటర్

  తాలిబాన్లు

  తాలిబాన్ల పాలన 1996 నుంచి ఐదేళ్ల పాటు కొనసాగింది. అప్పటి పరిస్థితులు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న.. వారు మునుపటిలాగే ప్రవర్తిస్తారా? లేక గతం నుంచి ఏవైనా పాఠాలు నేర్చుకున్నారా?

  మరింత చదవండి
  next