పర్వతారోహణ

 1. అబి సెవెల్

  బీబీసీ ప్రతినిధి

  లెబనాన్

  ఎత్తైన కొండలు, అందమైన లోయలు, దట్టమైన అడవులతో లెబనాన్ దేశం ట్రెక్కింగ్‌కు ప్రాచుర్యం పొందింది. అంతర్జాతీయ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

  మరింత చదవండి
  next
 2. ఆల్ఫ్స్ పర్వతాలు

  మంచు ఎక్కడైనా తెల్లగా ఉంటుంది. కానీ ఆల్ఫ్స్ పర్వతాలలో మాత్రం మంచు వింతగా ఎరుపు రంగులో కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 3. నవీన్ సింగ్ ఖడ్కా

  పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్

  కరోనా వైరస్

  నేపాల్ దగ్గరున్న ఎవరెస్ట్ బేస్ క్యాంపు దగ్గర కోవిడ్ లక్షణాలు ఉన్నవారు పెరుగుతున్నారని పర్వతారోహకులు, అధికారులు చెబుతున్నారు. దీంతో, ఇక్కడ మహమ్మారి తీవ్ర స్థాయిలో ప్రబలుతుందేమోననే భయాలు వ్యక్తమవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 4. ఎవరెస్టు పర్వతారోహణకు మళ్లీ అనుమతించడం ప్రమాదకరంగా మారింది

  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయింది.

  మరింత చదవండి
  next
 5. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  తొట్లకొండ

  వాటిని క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి ముందు బౌద్ద భిక్షువులు నివసించిన ఆవాసాలుగా గుర్తించారు. అక్కడ రాతిని తొలిచి తొట్టెలను తయారు చేసుకున్నారు.

  మరింత చదవండి
  next
 6. నీలిమ వల్లంగి

  బీబీసీ కోసం

  హిమాలయాలు

  'అది ఎవరెస్ట్ పర్వతం కాదు. అలాగని దేశంలో 8,000 మీటర్లకు పైగా ఎత్తున్న ఏడు పర్వతాల్లో ఒకటీ కాదు. కానీ ఆ పర్వతం అందం నన్ను కట్టిపడేసింది.'

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: చలికాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాలీలు

  కే2 పర్వతం ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం. ఎవరెస్ట్ శిఖరం కంటే కే2 ఎత్తు కేవలం 200 మీటర్లే తక్కువ.

 8. Video content

  Video caption: ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగింది... అసలు పర్వతాల ఎత్తు ఎలా కొలుస్తారు?
 9. ప్రదీప్ భష్యల్

  బీబీసీ ప్రతినిధి, నేపాల్

  ఎవరెస్ట్ శిఖరం

  ఇప్పటి వరకు ఎవరెస్టు శిఖరం ఎత్తుకు సంబంధించి బ్రిటిష్ కాలం నాటి సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన లెక్కలనే ప్రపంచ వ్యాప్తంగా ఆమోదిస్తూ వచ్చారు. అయితే, ఎవరెస్టు శిఖరపు ఎత్తు 8848.86 మీటర్లని నేపాల్, చైనా దేశాలు మంగళవారం సంయుక్తంగా ప్రకటించాయి.

  మరింత చదవండి
  next
 10. ఇందిరా గాంధీ

  ఈ పత్రికలు 1966 జనవరి 24న కూలిపోయిన ఒక ఎయిర్ ఇండియా విమానంలో ఉండేవని భావిస్తున్నారు. ఆ విమాన ప్రమాదంలో 117 మంది చనిపోయారు.

  మరింత చదవండి
  next