వివాహం

 1. పూజా ఛబ్రియా

  బీబీసీ ప్రతినిధి

  మువుంబీ ఎండ్జాలమా ప్రతిపాదిత చట్టం దేవుడు వరమిచ్చినట్టుందని అంటున్నారు.

  దక్షిణాఫ్రికా త్వరలో బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయబోతోంది. తమ దేశంలో మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండే హక్కు కల్పించనుంది. అది తనకు ఎంత ముఖ్యమో పాలిఅమోరోస్, పాన్‌సెక్సువల్ అయిన మహిళ మువుంబీ ఎండ్జాలమా వివరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. లారా ప్లిట్

  బీబీసీ ప్రతినిధి

  ఆకారం కారణంగా చాలా మంది క్లిటోరిస్‌ను ఆర్కిడ్ పువ్వుతో పోలుస్తారు

  "కొందరు క్లిటోరిస్‌ను అంతర్గత పురుషాంగంగా చెబుతారు. కానీ, పురుషాంగం అంటే ఒక బాహ్య క్లిటోరిస్ అని మరికొందరు అంటారు. అందుకే నేనే దీన్ని స్వయంగా వివరించాలనుకుంటున్నా" అని లారీ మింట్జ్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. సవిత పటేల్

  బీబీసీ కోసం

  సమీర్ సముద్ర

  సమీర్ సముద్ర, అమిత్ గోఖలే హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ జంట అనుకోని అవాంతరాలను ఎదుర్కొంది.

  మరింత చదవండి
  next
 4. సాండ్రీన్ లుంగుంబు

  బీబీసీ న్యూస్

  ఆగ్నెస్ సిటోల్

  దక్షిణ ఆఫ్రికాలో 72 సంవత్సరాల మహిళ భర్తకు వ్యతిరేకంగా చేసిన పోరాటంతో కొన్ని వేల మంది మహిళలకు ఆస్తి హక్కు లభించినట్లయింది. ఆమె మహిళల పాలిట హీరోగా మారిపోయారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: భార్యకు ఇష్టంలేకుండా భర్త ఆమెతో సెక్స్‌లో పాల్గొనొచ్చా?
 6. డెవీనా గుప్తా

  బీబీసీ ప్రతినిధి

  మీర్ ప్రేమలో బందీ అయిన జోయా ఫాతిమా

  భారత్ పాక్ సరిహద్దులను దాటిన కొన్ని ప్రేమకథలున్నాయి. అవి పెళ్లి పీటల వరకూ చేరాయి. రెండు దేశాల మధ్య మారే ఉద్రిక్తతలు, రాజకీయ సమీకరణలతో సంబంధం లేకుండా జీవిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 7. పిడుగుపాటు

  వరుడితో పాటు మరో 14 మంది గాయాల పాలయ్యారు. ఘటన జరిగిన సమయంలో వధువు ఆ వేడుకలో లేదు.

  మరింత చదవండి
  next
 8. దివ్య ఆర్య

  బీబీసీ కరస్పాండెంట్

  కాపురాలు చేయమని బలవంతం చేసే నిబంధనలు ఎంత వరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది

  ప్రస్తుత చట్టం ప్రకారం భార్యాభర్తలలో ఎవరైనా తనతో కాపురం చేయాలంటూ మరొకరిపై జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.

  మరింత చదవండి
  next
 9. మయంక్ భాగవత్

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  "ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వాళ్లను సౌదీ అరేబియా తీసుళ్లి అమ్మేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మీ అమ్మాయిని కాపాడుకోవచ్చు అని మా నాన్నకు లేఖ రాశారు"

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: హిందూ-ముస్లిం పెళ్లి: ‘ప్రేమ పెళ్లి చేసుకున్నాం, సంతోషంగా ఉన్నాం’