రాజకుటుంబం

 1. వివాహం అక్టోబర్ 26న జరుగనున్నట్లు ఇంపీరియల్ హౌజ్‌హోల్డ్ ఏజెన్సీ చెప్పింది.

  రాజ కుటుంబ వివాహానికి సంబంధించిన ఆచారాలను కూడా తన పెళ్లిలో పాటించకూడదని మాకో భావిస్తున్నారు. ఒకవేళ ఆమె రాజకుటుంబ వివాహా ఆచారాలతో పాటు తనకు లభించే డబ్బును వదులుకుంటే ఇలా చేసిన రాజకుటుంబానికి చెందిన తొలి మహిళగా ఆమె నిలుస్తారు.

  మరింత చదవండి
  next
 2. ఎల్లా విల్స్, ఫ్రాన్సెస్కా గిల్లెట్

  బీబీసీ న్యూస్

  డయానా, బషీర్

  వేల్స్ యువరాణి డయానా 1995లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదంగా మారడంతో ఆ ఇంటర్వ్యూ సంపాదించిన తీరు పై మాజీ సీనియర్ న్యాయమూర్తి లార్డ్ డైసన్ స్వతంత్ర విచారణ నిర్వహించారు.

  మరింత చదవండి
  next
 3. డయానా, మార్టిన్ బషీర్

  20 సంవత్సరాల క్రితం బ్రిటన్ యువరాణి డయానా బీబీసీ పనోరమాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రామాణికతలను పాటించి సంపాదించలేదని లార్డ్ డైసన్ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక బీబీసీ వైఫల్యాలను చూపించిందని అంటూ బీబీసీ క్షమాపణలు కోరింది.

  మరింత చదవండి
  next
 4. 2002లో రాణి స్వర్ణోత్సవం సందర్భంగా నావల్ యూనిఫామ్‌లో ప్రిన్స్ ఫిలిప్

  ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు ఏప్రిల్ 17, శనివారం నాడు బ్రిటన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు విండ్సర్ ప్యాలెస్‌లో ఉన్న సెయింట్ జార్జ్ చాపెల్‌లో జరగనున్నాయి.

  మరింత చదవండి
  next
 5. టెస్సా వాంగ్

  బీబీసీ ప్రతినిధి

  REUTERS

  రెండు గ్రామాల ప్రజలు డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాను తమ పాలిట దైవంగా భావిస్తారు. ఆయన మరణంతో వారు శోకసముద్రంలో మునిగిపోయారు.

  మరింత చదవండి
  next
 6. సర్‌ క్యాంప్‌బెల్‌

  రాయల్‌ ఫ్యామిలీ కరస్పాండెంట్‌

  ప్రిన్స్‌ ఫిలిప్‌

  రాణికి ఆమె విధుల్లో సహకరిస్తూనే, కుటుంబ బాధ్యతలను కూడా డ్యూక్‌ నిర్వర్తించారు. బాహ్య ప్రపంచంలో ఆమె మహారాణి, ఆయన ఆమెకు సహాయకుడు. కానీ, వ్యక్తిగత జీవితంలో వారి పాత్రలు యాథావిధిగా రివర్స్‌లోలో కనిపించేవి.

  మరింత చదవండి
  next
 7. ప్రిన్స్ ఫిలిప్

  లండన్, ఎడిన్‌బరా, కార్డిఫ్, బెల్‌ఫాస్ట్ సహా యూకేలోని అన్ని నగరాల్లో ఇలా గౌరవ వందనం సమర్పిస్తారని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. హెచ్ఎన్ఎస్ డైమండ్, హెచ్ఎన్ఎస్ మాంట్రోస్ సహా సముద్రంలోని రాయల్ నేవీ షిప్‌ల నుంచి కూడా డ్యూక్‌కు గౌరవంగా వందనం సమర్పిస్తారు.

  మరింత చదవండి
  next
 8. ప్రిన్స్ ఫిలిప్

  క్వీన్‌ను పెళ్లాడ్డానికి ముందు, తర్వాత కూడా డ్యూక్‌కు లండన్ అంటే వల్లమాలిన అభిమానం, గాఢమైన అనుబంధం ఉంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: 1947: రెండు వేల మంది అతిథుల మధ్య వేడుకగా డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా వివాహం
 10. Video content

  Video caption: ప్రిన్స్ ఫిలిప్‌: డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా జీవన ప్రస్థానం