తమిళనాడు

 1. ఎ. విజయానంద్

  బీబీసీ ప్రతినిధి

  విజయ్ సేతుపతి

  తమిళ నటుడు విజయ్ సేతుపతిపై, మహా గాంధీ అనే మరో నటుడు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  మరింత చదవండి
  next
 2. కమలా త్యాగరాజన్

  బీబీసీ ఫీచర్

  భారతదేశంలో పాతతరం టైప్ రైటర్లకు ఎంతో డిమాండ్ ఉంది.

  "నేను కాగితంపై అక్షరాల ముద్రను ఇష్టపడతాను. కంప్యూటర్ ప్రింటింగ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. టైప్ రైటింగ్ నోట్ ప్రతి దాన్నీ మరింత స్పెషల్‌గా చేస్తుంది" అని సింగ్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. ఆనంద ప్రియ

  బీబీసీ కరస్పాండెంట్

  పార్వతి, జైభీమ్ సినిమాలో సినతల్లి

  ‘‘నా భర్తను దుస్తులు లేకుండా కట్టేసి ఉంచారు. పోలీస్ స్టేషన్ గోడలు, కిటికీల మీద రక్తం కనిపించింది. నేను పోలీసులను బతిమాలాను. మేం దొంగలం కాదు, విడిచి పెట్టమని వేడుకున్నాను. కానీ, నగలు ఇస్తేనే వదిలిపెడతామని వాళ్లు చెప్పారు’’

  మరింత చదవండి
  next
 4. అసీమ్ ఛబ్రా

  బీబీసీ కోసం

  జై భీమ్

  తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన 'జై భీమ్' సినిమా ఐఎండీబీ రేటింగులో 'షావ్‌షాంక్ రిడంప్షన్', 'ది గాడ్‌ఫాదర్' లాంటి క్లాసిక్ చిత్రాలను అధిగమించింది. దళితుల అణచివేతను బలంగా నిలదీసిన ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్న బాలిక
 6. యవెట్టే ట్యాన్

  బీబీసీ సింగపూర్ కరస్పాండెంట్

  డ్రగ్స్ సరఫరా చేసే వారికి సింగపూర్‌లో కఠిన శిక్షలు అమలు చేస్తారు

  ''నా సోదరుడిని తలుచుకుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. కానీ, మేం ధైర్యంగా ఉండాలి. ప్రార్ధనలు చేయాలి. ఏదైనా అద్భుతం జరగవచ్చు'' అని షర్మిల బీబీసీతో అన్నారు.

  మరింత చదవండి
  next
 7. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని చెన్నైతో పాటు అనేక పట్టణాల్లో భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా నవంబరు 9 నుంచి 11 వరకు భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 8. జీఎస్ రామ్మోహన్

  ఎడిటర్, బీబీసీ తెలుగు

  జైభీమ్

  నిన్ను నిలువనివ్వక ఆలోచనలతో సతమతం చేసే కళారూపాలు కొన్ని ఉంటాయి. ప్రశ్నల కొడవళ్లై నీ ఎదుట నుల్చొని నిలదీసే కళారూపాలు కొన్నే ఉంటాయి. జై భీమ్ అలాంటి కళ. ధర్మానికి న్యాయానికి చట్టానికి కూడా కులం, డబ్బు, అధికారం, హోదా లాంటి కళ్లద్దాలు సత్యాన్ని చూడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో వ్యవస్థ నగ్న స్వరూపాన్ని చూపిన సినిమా జై భీమ్.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: సూర్య జై భీమ్ : కొన్ని కలలు, కన్నీళ్లు - వీక్లీషో విత్ జీఎస్‌

  నిన్ను నిలువనివ్వక ఆలోచనలతో సతమతం చేసే కళారూపాలు కొన్ని ఉంటాయి. ప్రశ్నల కొడవళ్లై నీ ఎదుట నుల్చొని నిలదీసే కళారూపాలు కొన్నే ఉంటాయి. జై భీమ్ అలాంటి కళ.

 10. ఎ.డి.బాలసుబ్రమణ్యమ్

  బీబీసీ ప్రతినిధి

  హీరో సూర్య, జస్టిస్ చంద్రు

  చంద్రు లాయర్‌గా మాత్రమే కాదు, ఒక దర్యాప్తు ఏజెన్సీ చేయాల్సిన పని చేశారు. ఈ కేసులో న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకూ పోరాడిన వారిలో సీపీఎంకు చెందిన ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

  మరింత చదవండి
  next