టిబెట్

 1. अरुणाचल प्रदेश

  అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని, దానిని తాము రాష్ట్రంగా గుర్తించేది లేదని చైనా ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామా నుంచి భారత ప్రధానమంత్రి వరకూ ఎవరు అరుణాచల్ ప్రదేశ్ వెళ్లినా చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అదే కారణం.

  మరింత చదవండి
  next
 2. ఐస్ స్తూపాలు

  ఈ కృత్రిమ గ్లేసియర్లను 'మంచు స్తూపాలు' అని పిలుస్తున్నారు. 2013లోనే ఇంజినీర్ సోనం వాంగ్‌చుక్‌ దీన్ని కనిపెట్టారు.

  మరింత చదవండి
  next
 3. హిట్లర్

  1938లో ఆర్యుల మూలాలను కనుక్కోవాలని హెన్రిక్ హిమ్లెర్.. ఐదురు జర్మన్లను హిమాలయాలకు పంపించారు.

  మరింత చదవండి
  next
 4. రాఘవేంద్ర రావు

  బీబీసీ కరస్పాండెంట్

  దలైలామా 86వ జన్మదిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు

  మోదీ గత కొన్నేళ్లుగా దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం లేదు. ఈసారి దలైలామాకు ఫోన్ చేయడమే కాకుండా, బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు.

  మరింత చదవండి
  next
 5. యతిరాజన్ అన్బరసన్

  బీబీసీ ప్రతినిధి

  ఫిబ్రవరిలో చైనా విడుదల చేసిన గతేడాది ఘర్షణల దృశ్యం

  గత ఏడాది భారత, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాలు వివాదానికి స్వస్తి పలకాలని రక్షణ, దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  మరింత చదవండి
  next
 6. సర్వప్రియ సంగ్వాన్‌

  బీబీసీ ప్రతినిధి

  భారత్-చైనా సంబంధాలు

  ఆ ప్రాజెక్టు పూర్తయితే సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికలు పెరుగుతాయి. ఇంతకు ముందు ఇక్కడకు రావాలంటే 36 గంటలు పట్టేది. కానీ ఇప్పడు 10 గంటల్లో చైనా సైన్యం అక్కడ దిగుతుంది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: చైనా సైన్యం టిబెట్ లోకి ప్రవేశించినప్పుడు నెహ్రూ ఏం చేశారు?
 8. అమీర్ పీర్జాదా

  బీబీసీ ప్రతినిధి

  భారత్-చైనా ఉద్రిక్తతలు

  ''ఇప్పటివరకు ఆ దళం రహస్యంగా ఉండేది. ఇప్పుడు అది ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సైన్యం కోసం పనిచేసే వారందరినీ గుర్తుపెట్టుకోవాలి. వారికి మద్దతు పలకాలి.''

  మరింత చదవండి
  next
 9. నార్బెట్రో పెరెడెస్‌

  బీబీసీ ముండో

  టిబెట్

  హిమాలయాలకు ఉత్తరాన 12 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది టిబెట్. దాని చరిత్ర అంతా అనేక ఒడిదొడుకులతో నిండింది. 1951 మే 23న ఆ దేశం చైనాతో వివాదాస్పద ఒప్పందంపై సంతకం చేసింది. ఆ రోజును టిబెట్‌లో చీకటి దినంగా పాటిస్తారు.

  మరింత చదవండి
  next
 10. టిబెట్ లాసాలోని పోటాలా ప్యాలెస్

  టిబెట్ స్థానిక మీడియా కథనాలు, పాలసీ పత్రాలు, రాయిటర్స్ వార్తా సంస్థ సమకూర్చిన ఉపగ్రహ చిత్రాలను ఆధారం చేసుకుని జేమ్స్‌టౌన్ ఫౌండేషన్ రూపొందించిన నివేదిక ఏం చెబుతోంది?

  మరింత చదవండి
  next