ఆఫ్రికా

 1. హెలెన్ క్లిఫ్టన్, ప్రిన్సెస్ ఆబుమీర్

  బీబీసీ ఆఫ్రికా

  హష్ పప్పీ గతంలో నివసించిన ఇల్లు

  రామోన్ అబ్బాస్ చేసిన నేరాలను ఒప్పుకున్న తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య తగ్గలేదు. యాహూ బాయ్ నుంచి ''బిలియనీర్ గుక్కీ మాస్టర్' గా ఎదిగి ఎఫ్‌బిఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిన అబ్బాస్ ఎవరు? ఆయన చేసిన నేరాలేంటి?

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఘనా రాజధాని అక్రాలో వినాయక చవితి
 3. పూజా ఛబ్రియా

  బీబీసీ ప్రతినిధి

  మువుంబీ ఎండ్జాలమా ప్రతిపాదిత చట్టం దేవుడు వరమిచ్చినట్టుందని అంటున్నారు.

  దక్షిణాఫ్రికా త్వరలో బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయబోతోంది. తమ దేశంలో మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండే హక్కు కల్పించనుంది. అది తనకు ఎంత ముఖ్యమో పాలిఅమోరోస్, పాన్‌సెక్సువల్ అయిన మహిళ మువుంబీ ఎండ్జాలమా వివరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: కిలిమంజారోపై ఉన్న గ్లేసియర్ కరిగిపోతోంది
 5. లూసీ ఫ్లెమింగ్

  బీబీసీ న్యూస్

  ఇథియోపియా

  ప్రపంచమంతా 2021లో కొనసాగుతుంటే, ఇథియోపియా మాత్రం నిన్ననే 2014లోకి అడుగుపెట్టింది.

  మరింత చదవండి
  next
 6. జొనాథన్ ఆమోస్

  సైన్స్ కరస్పాండెంట్

  Rhino

  నేలకు అతుక్కున్న బబుల్ గమ్‌లో ఉండే బాక్టీరియా, సబ్‌మెరైన్‌లో బొద్దింకలను నియంత్రించడంపై చేసిన ప్రయోగాలు కూడా ఐజీ నోబెల్ ప్రైజ్ అందుకున్నాయి.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: ‘చెత్తను చెల్లించి వైద్యం పొందే రోజు వస్తుందని ఊహించలేదు’

  ఉత్తర నైజీరియాలోని 34 ఏళ్ల బుహారీ ఇప్పుడు చెత్తను చెల్లించి, ఆరోగ్య బీమా పొందుతున్నారు.

 8. Video content

  Video caption: ఇక్కడ నీళ్లు బంగారంతో సమానం..

  కెన్యాలోని మొసాంబాలో తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు వేసుకుని, అందులో వచ్చే ఉప్పునీటినే తాగేస్తున్నారు.

 9. ఎర్త్ ఫోటో కాంపిటీషన్

  కుటుంబ విద్య ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఫొటోల సిరీస్ ఎర్త్ ఫొటో కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది.

  మరింత చదవండి
  next
 10. చిబోక్ విద్యార్థినులు

  అప్పట్లో కిడ్నాప్‌కు గురైన 'చిబోక్‌' విద్యార్థినుల్లో కొంతమంది పట్టుబడిన కాసేపటికే తప్పించుకోగలిగారు. కొంతమందిని ఖైదీలుగా ఉన్న మిలిటెంట్ల అప్పగింతకు బదులుగా విడుదల చేశారు.

  మరింత చదవండి
  next