యూరప్

 1. మౌంట్ బ్లాంక్

  కెంపులు, పచ్చలు, నీలమణులు ఉన్న ఒక పెట్టె మాంట్ బ్లాంక్‌పై దశాబ్దాల కిందట కూరుకుపోయింది. 2013లో మాంట్ బ్లాంక్ ఎక్కుతున్న క్రమంలో ఓ పర్వతారోహకుడికి అనుకోకుండా అది దొరికింది.

  మరింత చదవండి
  next
 2. సిసిలియా బరియా

  బీబీసీ ప్రతినిధి

  ఆలివ్ ఆయిల్

  "మిగతా నూనెల మాదిరిగానే ఆలివ్ ఆయిల్‌లో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఆలివ్ నూనెలో ఇతర నూనెలు కలుపుతారు. కానీ ఆ విషయాన్ని లేబుల్‌లో పేర్కొనరు"

  మరింత చదవండి
  next
 3. రాచెల్ షారియర్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్ ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలు

  అంతర్జాతీయ కుట్రలో భాగంగా టీకాలలో విషం కలిపారని ఒక డచ్ గ్రూప్ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. టీకాల వల్ల ఫలితమే ఉండదంటూ ఆస్ట్రియాలోని కొన్ని గ్రూపులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాయి.

  మరింత చదవండి
  next
 4. మగ్దలీనా అండర్సన్

  మొత్తం 349 మంది సభ్యులు ఉన్న రిక్స్‌డాగ్‌లో ప్రధాన మంత్రిగా ఎంత మంది ఆమెకు మద్దతు ఇస్తారు? అని కాకుండా.. ఎంత మంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు? అని ఓటింగ్ జరిగింది.

  మరింత చదవండి
  next
 5. యూరప్ కరోనా

  యూరప్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆస్ట్రియా మళ్లీ దేశంలో లాక్‌డౌన్ అమలు చేసింది. మరికొన్ని దేశాలు కూడా కరోనా కట్టడి చర్యలకు సిద్ధమవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 6. శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

  మండలి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు ఖర్చు చేస్తోందని, దీనికోసం ఒక్క రూపాయి ఖర్చు చేయడమైనా దండగేనని ముఖ్యమంత్రి జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 7. హిందూ దేవాలయంపై దాడి

  బ్రిటన్‌లోని ఒక ఆలయంపై పలుమార్లు దాడులుచేసి అక్కడి ధనాన్ని దోచుకున్న దుండగుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.

  మరింత చదవండి
  next
 8. హేగ్

  నెదర్లాండ్స్‌లో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రియా, ఇటలీల్లోనూ నిరసనలు మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next
 9. బెలారస్‌లో విపరీతమైన చలిలోనే శరణార్ధులు టెంట్లు వేసుకుని జీవిస్తున్నారు.

  యూరోపియన్ యూనియన్, అమెరికాలు బెలారుస్ పై ఆంక్షలు విధించడం మొదలు పెట్టాయి. ఇందుకు ప్రతిగా బెలారుస్ తమ దేశానికి వచ్చిన శరణార్ధులను ఈయూ దేశాలలోకి బలవంతంగా పంపే ప్రయత్నం చేస్తోందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 10. ఫోన్ చూస్తున్న యువతి

  ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు బాస్‌లు మెసేజ్‌లు, ఈమెయిల్‌ చేయడాన్ని పోర్చుగల్ నిషేధించింది.

  మరింత చదవండి
  next